Goa: తేజ కొత్త చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్!
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు తేజ సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచయం చేశారు. వారిలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఒకరు. ‘జై’ సినిమాతో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం ప్రారంభించారు. అనంతరం ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తేజ – అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. మరోసారి వీరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ గోవాలో జరుగుతున్నాయి. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, తేజ, అనూప్ రూబెన్స్ కలిసి వర్క్ చేస్తున్న ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దర్శకుడు తేజ, అనూప్ రూబెన్స్, చంద్రబోస్ మ్యూజిక్ లవర్స్ కు వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!