HONOR Magic8 Lite: హానర్ (HONOR) నుండి మ్యాజిక్ 8 సిరీస్ లో భాగంగా.. కొత్తగా హానర్ మ్యాజిక్8 లైట్ (HONOR Magic8 Lite) స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే Magic8 Pro విడుదలైన నేపథ్యంలో ఈ లైట్ వెర్షన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను టార్గెట్ చేస్తోంది. ఈ ఫోన్ కేవలం 189 గ్రాముల బరువుతో రెడ్డీస్ బ్రౌన్, ఫారెస్ట్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. డిజైన్, డ్యూరబిలిటీ…
HONOR Magic8 Pro: హానర్ (HONOR) తన ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మ్యాజిక్ 8 ప్రో (Magic8 Pro)ను అధికారికంగా యూకే మార్కెట్లో లాంచ్ అయ్యింది. డిసెంబర్లో GCC దేశాల్లో లాంచ్ అయిన ఈ డివైస్ ఇప్పుడు యూరప్‌లోకి అడుగుపెట్టింది. స్లిమ్ డిజైన్‌తో కేవలం 189 గ్రా.ల బరువుతో వచ్చే ఈ ఫోన్ సన్ రైజ్ గోల్డ్, స్కై సియన్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. యూకేలో ఇది 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్లోనే…
Motorola Signature: మోటరోలా (Motorola) పోర్ట్‌ఫోలియోలో తారా స్థాయిలో నిలిచేలా మోటోరోలా సిగ్నేచర్ (Motorola Signature) అనే కొత్త అల్ట్రా-ప్రీమియం సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజైన్, కెమెరా, పనితీరు, ఏఐ, సస్టైనబిలిటీ అన్ని ఫ్లాగ్షిప్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. ప్రీమియం డిజైన్: మోటోరోలా సిగ్నేచర్ కేవలం 6.99mm అల్ట్రా-స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ డిజైన్ తో వస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు, చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ అందించే టెక్స్చర్డ్…
Portronics Beem 560: డిజిటల్ యాక్సెసరీస్ మార్కెట్లో పేరొందిన పోర్ట్రానిక్స్ (Portronics) సంస్థ కొత్తగా Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ సర్టిఫికేషన్‌తో వచ్చిన ఈ ప్రొజెక్టర్, హోమ్ ఎంటర్టైన్మెంట్ను మరింత స్మార్ట్‌గా మార్చే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త పోర్ట్రానిక్స్ బీమ్ 560 (Portronics Beem 560)లో 5300 లూమెన్స్ LED లైట్ సోర్స్ ను అందించారు. ఈ ప్రొజెక్టర్ ఫుల్ హెచ్డీ 1080p (1920×1080) రిజల్యూషన్‌ను…
OPPO A6 Pro 5G: ఒప్పో (OPPO) భారత మార్కెట్లో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ OPPO A6 Pro 5Gను అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన OPPO A5 Pro 5Gకి అప్డేటెడ్ గా ఈ మొబైల్ లాంచ్ అయింది. ఈ ఫోన్లో 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ గరిష్టంగా 1125 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. Nikitha M*urder Case: ఏ…
FIFA World Cup 2026 Motorola Razr: మోటరోలా ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026)కు అనుసంధానంగా ప్రత్యేక మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది మోటోరోలా సంస్థ. ఈ స్పెషల్ ఎడిషన్ లాంచ్‌ను జనవరి 6న నిర్వహించనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అదే రోజున మోటరోలా సిగ్నేచర్ ఫ్లాగ్షిప్ కూడా విడుదల కానున్నది. Moonglet Recipe: ప్రోటీన్ రిచ్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. గ్రీన్ చట్నీతో…
Moto X70 Air Pro: మోటరోలా త్వరలో Moto X70 Air Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పటికే స్లిమ్ డిజైన్, పెరిస్కోప్ కెమెరా వంటి ఫీచర్లను మోటరోలా టీజ్ చేసింది. ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అయ్యే అవకాశముండగా, గ్లోబల్ మార్కెట్లో భారత్ సహా మోటోరోలా సిగ్నేచర్ బ్రాండింగ్ లేదా Motorola Edge 70 Ultra పేరుతో విడుదలయ్యే అవకాశం…
Infinix Note Edge: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ (Note) సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ టిప్‌స్టర్ నుండి Infinix Note Edge పేరుతో పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదుగానీ.. కొన్ని కీలక ఫీచర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి. ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఒక అల్ట్రా-స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ తో రానుందని సమాచారం. డిజైన్ పరంగా ఇది మోటోరోలా…
Realme 16 Pro+ 5G: రియల్మీ (Realme) కొత్తగా Realme 16 Pro సిరీస్ ను భారత్‌లో వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G మోడల్స్ ఉండనున్నాయి. ఇవి భారత్‌కు ప్రత్యేకంగా రూపొందించిన రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే Realme 16 Pro 5G స్పెసిఫికేషన్లను వెల్లడించిన కంపెనీ.. తాజాగా Realme 16 Pro+ 5Gకి…