Home
Technology News
Technology News News
-
ఒక్కసారి ఛార్జ్.. 2 రోజులు బ్యాటరీ బ్యాకప్, 50MP కెమెరాలతో బడ్జెట్ సెగ్మెంట్ లో రాబోతున్న Oppo A6x 5G..!
Oppo A6x 5G: ఒప్పో (Oppo) సంస్థ త్వరలో Oppo A6x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ రూ.12,499 ప్రారంభ ధరతో 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్సెట్ MediaTek Dimensity 6300 చిప్సెట్తో బెటర్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ఈ మొబైల్ ముఖ్యంగా 6500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో పొందవచ్చు. ఇక… -
400% అల్ట్రా స్పీకర్, IP69 ప్రో రేటింగ్, 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తో Realme C85 5G లాంచ్..!
Realme C85 5G: రియల్మీ భారత మార్కెట్లో కొత్తగా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C85 5G ను అధికారికంగా లాంచ్ చేసింది. C సిరీస్‌లోకి కొత్తగా చేరిన ఈ ఫోన్ డిజైన్, పనితీరు, డ్యూరబిలిటీ వంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలను సెట్ చేస్తూ వినియోగదారులను టార్గెట్ చేసేలా ఉంది. ఈ మోడల్ ముఖ్యంగా రగ్డ్ వాడుక కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్లో 6.8 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను, 144Hz రిఫ్రెష్… -
బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ ఫీచర్స్.. REDMI 15C 5G భారత్ లాంచ్ కు రంగం సిద్ధం..!
REDMI 15C 5G: షియోమీ (Xiaomi) సంస్థ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘REDMI 15C 5G’ను డిసెంబర్ 3న భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రెడ్మీ 14C 5Gకి కొనసాగింపుగా (Successor) వస్తున్న ఈ ఫోన్ ఆధునిక డిజైన్, మెరుగైన పనితీరు, రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఆధారంగా చూస్తే ఇందులో 6.9 అంగుళాల HD+ డిస్ప్లేతో… -
IP68+IP69 డ్యూయల్ ప్రొటెక్షన్, 20GB RAM, టాప్-నాచ్ స్పెసిఫికేషన్లతో Huawei Mate 80 Series లాంచ్..!
Huawei Mate 80 Series: చైనా టెక్ దిగ్గజం హువావే తాజాగా Huawei Mate 80 Series ను అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో నాలుగు శక్తివంతమైన ఫ్లాగ్షిప్ మోడళ్లు Mate 80, Mate 80 Pro, Mate 80 Pro Max, Mate 80 RS Master Edition లను అందుబాటులోకి తీసుకవచ్చారు. కొత్త Kirin చిప్సెట్స్, HarmonyOS 6.0, 20GB వరకు RAM, 1TB స్టోరేజ్, Kunlun గ్లాస్ ప్రొటెక్షన్, IP68/IP69 రేటింగ్‌లు, అద్భుతమైన… -
120X జూమ్, 7000mAh బ్యాటరీ, 200MP టెలిఫోటో, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ లతో Realme GT8 Pro లాంచ్..!
Realme GT8 Pro: రియల్మీ భారత మార్కెట్లో ఫ్లాగ్షిప్ realme GT 8 Pro ను అధికారికంగా విడుదల చేసింది. డిజైన్, డిస్ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ ఇలా ప్రతి విభాగంలోనూ ఈ ఫోన్ అత్యుత్తమ స్థాయి ఫీచర్లతో మార్కెట్లో సత్తా చాటనుంది. ముఖ్యంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తున్న 2K 144Hz హైపర్ గలౌ డిస్ప్లే హైలెట్ కానున్నాయి. మరి ఈ అద్భుత మొబైల్ లో ఏ ఫీచర్లు ఉన్నాయో వివరంగా చూసేద్దామా.. అద్భుతమైన… -
3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP69K/69/68/66 డ్యూరబిలిటీ రేటింగ్‌లతో లాంచ్‌కు సిద్ధమైన Honor 500 సిరీస్..!
Honor 500: Honor సంస్థ కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ Honor 500 ను ఈ నెల 24న చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Honor 500, Honor 500 Pro మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఈ మొబైల్స్ సంబంధించి కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, అధికారికంగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఫోన్ల వెనుక భాగం డిజైన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్-స్టైల్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ బ్యాక్ డిజైన్ స్పష్టంగా… -
8000mAh బ్యాటరీ, 165Hz స్క్రీన్‌తో గేమర్స్ కోసం సరికొత్త ప్రమాణాలతో రాబోతున్న OnePlus Ace 6T..!
OnePlus Ace 6T: వన్ ప్లస్ (OnePlus) సంస్థ Ace 6 స్మార్ట్‌ఫోన్‌ను గత నెలలో లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు చైనాలో OnePlus Ace 6T ని ఈ నవంబర్ చివరిలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ సామ్రాట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 SoC (సిస్టమ్-ఆన్-చిప్) తో పనిచేయనున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. తాజాగా ఇందుకు సంబంధించి టీజర్ విడుదలింది. ఇందులో ఫోన్‌కు మెటల్ ఫ్రేమ్ ఉంటుందని అర్థమవుతుంది. ఈ… -
Driverless Car : సంచలనంగా డ్రైవర్ లేని కారుతో ‘కిట్‌క్యాట్’ మృతి..
Driverless Car : అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఒక చిన్న పిల్లి మరణం పెద్ద సంచలనంగా మారింది. ప్రాంత ప్రజలందరికీ ఇష్టంగా మెలిగిన ‘కిట్‌క్యాట్’ అనే పిల్లి ఇటీవల ఒక డ్రైవర్ లేని టాక్సీ (రోబోటాక్సీ) కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి మనసును గెలుచుకున్న కిట్‌క్యాట్‌ను “16వ వీధి మేయర్” అని ప్రేమగా పిలిచేవారు. ఎప్పుడూ వీధుల్లో తిరుగుతూ, షాపుల్లో, రెస్టారెంట్లలో అందరితో మమేకమై ఉండే… -
7000mAh బ్యాటరీ, MIL-810H మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Snapdragon 7s Gen 2తో నేడే Moto G67 Power 5G లాంచ్..!
Moto G67 Power 5G: మోటరోలా (Motorola) కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G67 Power 5G ను భారత మార్కెట్లో నేడు (నవంబర్ 5) అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మోటరోలా అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. మిడ్ రేంజ్ విభాగానికి చెందిన ఈ ఫోన్ ముఖ్యంగా భారీ బ్యాటరీ, ప్రాసెసర్, మంచి కెమెరా పనితీరుతో ఆకట్టుకోనుంది. ఇక పనితీరు పరంగా చూస్తే Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్… -
Apple Watch : యువకుడి ప్రాణం కాపాడిన ఆపిల్ వాచ్
Apple Watch : సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లను మనం కేవలం గాడ్జెట్లుగానే చూస్తాం. కానీ అదే గాడ్జెట్ ఒక యువకుడి ప్రాణాలను కాపాడితే? అవును, మధ్యప్రదేశ్, నైన్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త సాహిల్ విషయంలో ఇదే జరిగింది.. రైలు ఎక్కడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు… ఆయన ఆపిల్ వాచ్ ఇచ్చిన ఒకే ఒక్క అలర్ట్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హై హార్ట్ రేట్ హెచ్చరికను గమనించి అతను ఆసుపత్రికి వెళ్లడం వల్లే.. బ్రెయిన్ హేమరేజ్…
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!