భారతదేశంలోని టాప్ టెలికాం కంపెనీల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఎయిర్టెల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ లను పెంచిన సంగతి తెలసిందే. కానీ ప్రస్తుతం కంపెనీకి చెందిన 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు.
మోటో G04s ఫోన్స్ మే 30 న భారతదేశంలో అమ్మకాలు మొదలుకానున్నాయి. ఈ ఫోన్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మోటో G04s తో సహా కంపెనీ యొక్క చాలా స్మార్ట్ఫోన్లు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండనున్నాయి. ఈ రాబోయే మోటో G04s డార్క్ ఆరెంజ్, గ్రీన్, బ్లాక్ మరియు బ్లూ షేడ్స్లో కొ�
వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ను ప్రకటించింది. ఈ ఫీచర్ ఏదైనా ఈవెంట్ని నేరుగా అప్లికేషన్లో ప్లాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్ని ఉపయోగించి ఈవెంట్ ఆహ్వానాలను పంపవచ్చు. వాట్సాప్ గ్ర
గత కొన్ని రోజులుగా, చాలా మంది అనుకున్న సమయానికి మేల్కొలపడానికి కష్టపడుతున్నారు. అదికూడా ఐఫోన్ వినియోగదారులు మాత్రమే. అలారం ఒక్కటి ప్రస్తుతం ఐఫోన్ యూజర్స్ ను ఇబ్బంది పెడుతుంది. చాలమంది అనుకోకుండా ఫోన్ ను మ్యూట్ చేసి ఉండవచ్చని భావించి, ప్రతి రాత్రి పడుకునే ముందు వాల్యూమ్ ను గరిష్టంగా ఉంచుతున్న క�
Twitter Down: భారతదేశం అంతటా X (గతంలో ట్విట్టర్) వినియోగదారులు సోషల్ మీడియా సైట్ను ఉపయోగించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సమస్యలను ఇతర సోషల్ మీడియా సైట్లలో కామెంట్ల ద్వారా నివేదిస్తున్నారు.
Robo: సాంకేతిక పరిజ్ఞానం రోజుకో కొత్తపుంతలు తొక్కుతుంది. రోజుకో కొత్త ఇన్వెన్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడంతా ఏఐ కాలం నడుస్తోంది. అనేక రంగాల్లో ఏఐ ద్వారా రూపొందించిన రోబోలు ప్రస్తుతం అద్భుతాలు చేస్తున్నాయి.
Text Message: ఇప్పుడు అంతా స్మార్ట్ఫోన్ యుగం నడుస్తోంది. మొబైల్ లేనిదే ఎలాంటి పని జరగడం లేదు. అందరూ ఆన్లైన్లోనే చాటింగ్ చేసుకుంటూ పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ విస్తరణతో వాట్సాప్ మెసేజ్లు, మెసేంజర్ నుంచి మెసేజ్లు పంపుతున్నాం. అయితే పూర్వం ఇంటర్నెట్ లేకుండానే మెసేజ్లను మాములుగా పంపేవాళ్
New Update in Whatsapp: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్డేట్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త అందింది. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్లో 512 మందిని మాత్రమే యాడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉండేది. అయితే ఇప్పుడు గ్రూప్లో ఉండే సభ్యుల సంఖ్యను వ