Home
Team India
Team India News
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
టీమిండియా మాజీ పేసర్, స్వింగ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ మరోసారి భారత క్రికెట్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాటు చేయనున్న జూనియర్ సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా గ్రాస్‌రూట్ స్థాయి నుంచి యువ ప్రతిభను గుర్తించి.. తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా… -
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
Deepak Chahar Bats Theft: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్ సమయంలో గ్రౌండ్ నుంచి తనకు చెందిన మూడు ఖరీదైన క్రికెట్ బ్యాట్లు చోరీకి గురయ్యాయని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో దీపక్ చాహర్ షేర్ చేసిన వీడియోలో ఈ ఘటనపై తన అసంతృప్తిని చాలా చమత్కారంగా వ్యక్తం చేసాడు.… -
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
Ajinkya Rahane on Virat Kohli 100 Centuries: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కింగ్ కోహ్లీ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ కేవలం 88 బంతుల్లోనే 139… -
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
India vs Pakistan: ఐచి-నాగోయా ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ ఫైట్ జరుగుతుందేమోననే ప్రచారం మొదలైంది. అయితే రెండు జట్లకూ సెమీఫైనల్ బెర్త్ దక్కిన తీరు మాత్రం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే సెమీస్‌కు చేరుకున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 27) జరగాల్సిన పాకిస్థాన్ వర్సెస్ హాంకాంగ్, భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం… -
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Virat Kohli’s Big Promise: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ముందుగా వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (101; 108 బంతుల్లో 12×4) సెంచరీ బాదాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/40) తిప్పేశాడు. లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (139 నాటౌట్; 88 బంతుల్లో), కెప్టెన్ శుభ్‌మన్ గిల్… -
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
India vs Afghanistan: జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో వర్షం ఆటంకం కలిగించింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాన కారణంగా రద్దైంది. దీంతో మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. నిజానికి మ్యాచ్ ప్రారంభానికి ముందు కాస్త వర్షం తగ్గడంతో కవర్లు తొలగించకపోయినా ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. త్వరలోనే మ్యాచ్ మొదలవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో మళ్లీ వాన మొదలైంది. ఎంతకీ… -
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
Virat Kohli’s Message to Young Players: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్కులతో 139 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (110; 108 బంతుల్లో 13×4, 1×6) కూడా చెలరేగడంతో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఘన విజయం అందించిన… -
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
What Happens If IND vs AFG Quarterfinal Is Washed Out: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అఫ్గానిస్థాన్‌తో భారత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ ఈ మ్యాచ్‌కు వేదిక. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారి కూడా స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే మ్యాచ్‌కు వర్షం రూపంలో పెద్ద అడ్డంకి ఎదురయ్యే అవకాశం ఉంది.… -
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
Virat Kohli Records: తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విండీస్ విసిరిన 296 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 41.4 ఓవర్లలోనే ఊదేసింది. ఈ గెలుపులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీలతో చెలరేగిపోయారు. గిల్ 108 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 110 పరుగులు చేయగా, కోహ్లీ మాత్రం వీరవిహారం… -
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
Virat Kohli: 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు ఎంతటి తీరని లోటో, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి కూడా అంతే పెద్ద దెబ్బ. తాజాగా వెస్టిండీస్‌తో మొదటి వన్డేకు ముందు ‘జియోస్టార్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి తీవ్రంగా కలిచివేసింది, నా కెరీర్లోనే అది అత్యంత కష్టమైన సమయం" అని విరాట్…
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
-
North Korea Cyber Army: ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్ ‘సైబర్ సైన్యం’.. తెరవెనుక షాకింగ్ నిజాలు ఇవే!
-
Telangana Eagle Force : తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా… లేడీ డాన్ నీతూ బాయి అరెస్ట్!
-
Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!