Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3OO ఫేస్‌లిప్ట్ సరికొత్త పేరుతో మహీంద్రా XUV 3XOగా వస్తోంది. మరింత స్టైలిష్‌గా, మరిన్ని టెక్ లోడెడ్ ఫీచర్లతో ఈ నెల చివర్లో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది.
Nexon iCNG: భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. ముఖ్యంగా పాసింజర్ వెహికల్స్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పెట్రోల్, డిజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వెర్షన్లలో కార్లను విడుదల చేస్తోంది. ఇతర ఆటోమేకర్ ఇలా చేయలేకపోతున్నాయి. ఇప్పటికే ఈవీ కార్లలో టాటా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్ ఈవీ వాహనాలు ఉండగా.. త్వరలో హారియర్ ఈవీ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
Tata Nexon: కార్ సేఫ్టీ, బిల్ట్ క్వాలిటీకి మారుపేరు ఏంటని ప్రశ్నించే, అందరి నుంచి ముందుగా వచ్చే సమాధానం టాటా. అయితే అలాంటి టాటాపై బెంగళూర్ వాసి ఆరోపణలు చేశారు. ఇటీవల తనకు లోపాలతో ఉన్న టాటా నెక్సాన్ కారు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కారు కొంటున్నాననే ఉత్సాహాన్ని బెంగళూర్ యెలహంకలోని ప్రేరణ మోటార్స్, టాటా చెదిరిపోయేలా చేసిందని సోషల్ మీడియాలో తన ఆవేదన వెల్లగక్కారు.
Tata Nexon facelift: మోస్ట్ అవెటెడ్ కార్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసింది. చాలా రోజులుగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంటుందా..? అని వెయిట్ చేస్తున్నవారికి కొత్త నెక్సాన్ ను పరిచయం చేసింది. గతంలో పోలిస్తే చాలా స్టైలిష్ లుక్స్ తో నెక్సాన్ రాబోతోంది.
Tata Cars Price Hike: దేశీయ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ బాంబ్ పేల్చింది. టాటా కారు కొందాం అని అనుకునే వారు త్వరపడండి. ఎందుకంటే మే 1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ పుట్ ఖర్చులు పెరగడంతో పాక్షికం ధరలను పెంచుతున్నట్లు, మే 1 నుంచి తమ ప్యాసింజర్ ధరలు పెరుగుతాయని తెలిపింది
Tata Harrier Electric SUV Debuts At 2023 Auto Expo: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో రారాజుగా ఉంది దేశీయ ఆటోమేకర్ దిగ్గజం టాటా. వరసగా ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేస్తూ ప్రత్యర్థి కంపెనీలను వెనక్కి నెట్టేస్తోంది. దీనికి తోడు టాటా ఈవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాల్లో టాప్ గా నిలిచింది. టాటా నుంచి టిగోర్ ఈవీ ఉంది. ఇటీవల టియాగో ఈవీని కూడా లాంచ్…
Tata Motors's Passenger Vehicles to Cost More From November 7: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెరుగనున్నట్లు ప్రకటిచింది. నవంబర్ 7 నుంచి టాటా మోటార్స్ తన కార్ల దరలను పెంచుతోంది. ఈ విషయాన్ని సంస్థ శనివారం ప్రకటించింది. నవంబర్ 7 నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ ను బట్టి 0.9 శాతం పెరుగుదల…
Maruti Suzuki Brezza CNG variants coming soon: అన్ని కార్ల కంపెనీలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాయి. అయితే మారుతి సుజుకీ మాత్రం ఈవీల కన్నా సీఎన్‌జీ కార్ల ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. మారుతి సుజుకీ నుంచి అత్యంత విజయవంతం అయిన బ్రెజ్జాను త్వరలో సీఎన్‌జీ వేరియంట్ లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. గతంలో మారుతి సుజుకీ విటారా బ్రెజ్జాగా ఉన్న కారును ఇటీవల కొత్తగా పేరు మార్చి బ్రెజ్జాగా, గ్రాండ్ విటారాగా రెండు…
దేశీయ కార్ల దిగ్గజం టాటా మరోసారి తన సత్తాను చూపింది. దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కార్లలో టాటా నెక్సాన్ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్ అమ్మకాల్లో జూన్ నెలలో ఎక్కువగా అమ్ముడైన కార్లలో టాటా నెక్సాన్ మొదటిస్థానంలో ఉంది. 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్, ఫీచర్స్, సేప్టీ, శక్తివంతమైన ఇంజిన్, ధర కూడా అందుబాటులో ఉండటంతో చాలా మంది ఈ కార్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.…
గురువారం మారుతి సుజుకీ నుంచి ‘బ్రెజ్జా 2022’ కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్ ఇండియాలో లాంచ్ అయింది. గతంలోని తన ‘విటారా బ్రెజ్జా’ కన్నా ఆధునాతన ఫీచర్లలో ఇండియాలో లాంచ్ అయింది. గతంలో కన్న మరింత స్టైలిష్ లుక్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్ తో అట్రాక్టివ్ గా ఉంది కొత్త బ్రెజ్జా 2022. విడుదలకు ముందే మారుతి సుజుకీ బ్రెజ్జా 2022 రికార్డ్ క్రిమేట్ చేస్తోంది. ఊహించని విధంగా ఈ కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్…