Tata Nexon iCNG: ‘నెక్సాన్ ఐసీఎన్‌జీ’ లాంచ్.. 6 ఎయిర్ బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల ప్రయాణం!
- నెక్సాన్ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ
- సీఎన్‌జీ వేరియంట్‌లో నెక్సాన్ ఐసీఎన్‌జీ లాంచ్
- టాప్ వేరియంట్ ధర రూ.14.50 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Nexon iCNG Launch and Price in India: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన నెక్సాన్ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. సీఎన్‌జీ వేరియంట్‌లో ‘నెక్సాన్ ఐసీఎన్‌జీ’ని తీసుకొచ్చింది. ఇప్పటికే నెక్సాన్ లైనప్‌లో పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్స్ ఉండగా.. తాజాగా సీఎన్‌జీ వేరియంట్ కూడా వచ్చింది. నెక్సాన్ ఐసీఎన్‌జీ ప్రారంభం ధర రూ.8.99 (ఎక్స్ షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.14.50 లక్షలుగా కంపెనీ పేర్కొంది.
నెక్సాన్ ఐసీఎన్‌జీ 8 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో స్మార్ట్ (ఓ), స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్ ఉన్నాయి. భారతదేశంలో టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వచ్చిన మొదటి సీఎన్‌జీ వాహనంగా ఈ కారు నిలిచింది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో నెక్సాన్ ఐసీఎన్‌జీ వచ్చింది. 98 bhp, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ సిలిండర్ సదుపాయంతో ఈ ఐసీఎన్‌జీని లాంచ్ అయింది. రెండు స్లిమ్ సిలిండర్లు ఉండడంతో కార్గో ఏరియా విశాలంగా ఉంటుంది.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Also Read: Director Arrest: ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. తమిళ డైరెక్టర్ అరెస్ట్!
నెక్సాన్ ఐసీఎన్‌జీలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా, లెథర్ సీట్లు, నావిగేషన్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇందులో సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్‌లు ఉంటాయి. అన్ని వేరియంట్లు కూడా 6 ఎయిర్‌బ్యాగులతో వస్తున్నాయి. ఫ్రంట్ పవర్ విండో, హిల్ హాల్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. సీఎన్‌జీ మోడ్‌లో ఇంధన సామర్థ్యం కిలోగ్రాముకు 24 కిలోమీటర్లు అని కంపెని పేర్కొంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!