టాటా మోటార్స్ ఇటీవల పలు కార్లను కొత్త ఫీచర్లు, వేరియంట్లతో అప్డేట్ చేసింది. టియాగో, టిగోర్ తర్వాత కంపెనీ తన ప్రసిద్ధ ఎస్యూవీ టాటా నెక్సాన్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నెక్సాన్ ఇంజన్ మెకానిజంలో ఎటువంటి మార్పు లేదు. కానీ దీనికి కొన్ని కొత్త ఫీచర్లు, వేరియంట్లు జోడించారు. �
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన నెక్సాన్ లైనప్‌లో సీఎన్జీ వేరియంట్లో కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 45kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైన లుక్స్, పవర్ ఫుల్ మోటార్‌తో వస్తున్న ఈ ఎస్యూవీ ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ �
Tata Nexon iCNG Launch and Price in India: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన నెక్సాన్ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. సీఎన్జీ వేరియంట్లో ‘నెక్సాన్ ఐసీఎన్జీ’ని తీసుకొచ్చింది. ఇప్పటికే నెక్సాన్ లైనప్‌లో పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్స్ ఉండగా.. తాజాగా సీఎన�
Skoda: చెక్ రిపబ్లిక్ ఆటోమేకర్ దిగ్గజం స్కోడా ఇండియాలో తన కార్లను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే స్కోడా నుంచి కుషాక్, స్లావియా, కోడియాక్ వంటి కార్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఇండియాలో ఉన్న బెస్ట్ కార్లలో స్కోడా కార్లు ఒకటి.
Tata Nexon CNG Launch : టాటా మోటార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్సాన్ సిఎన్జి (Nexon CNG) ప్రకటనకు సిద్ధమవుతోంది. భారత్ మొబిలిటీ షో 2024 లో ఆవిష్కరించిన నెక్సాన్ ఐసిఎన్జి భారతదేశంలో మొట్టమొదటిది. ఇది టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, సిఎన్జి ఇంధన ఎంపిక కలయికను అందిస్తుంది. టాటా మోటార్స్ యొక్క ఈ చర్య రాబోయే సంవత్సరా�
Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3OO ఫేస్‌లిప్ట్ సరికొత్త పేరుతో మహీంద్రా XUV 3XOగా వస్తోంది. మరింత స్టైలిష్‌గా, మరిన్ని టెక్ లోడెడ్ ఫీచర్లతో ఈ నెల చివర్లో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది.
Nexon iCNG: భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. ముఖ్యంగా పాసింజర్ వెహికల్స్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పెట్రోల్, డిజిల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ వెర్షన్లలో కార్లను విడుదల చేస్తోంది. ఇతర ఆటోమేకర్ ఇలా చేయలేకపోతున్నాయి. ఇప్పటికే ఈవీ కార్లలో టాటా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. ఇప్పట�
Tata Nexon: కార్ సేఫ్టీ, బిల్ట్ క్వాలిటీకి మారుపేరు ఏంటని ప్రశ్నించే, అందరి నుంచి ముందుగా వచ్చే సమాధానం టాటా. అయితే అలాంటి టాటాపై బెంగళూర్ వాసి ఆరోపణలు చేశారు. ఇటీవల తనకు లోపాలతో ఉన్న టాటా నెక్సాన్ కారు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కారు కొంటున్నాననే ఉత్సాహాన్ని బెంగళూర్ యెలహంకలోని ప్రేరణ మోటా�
Tata Nexon facelift: మోస్ట్ అవెటెడ్ కార్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసింది. చాలా రోజులుగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంటుందా..? అని వెయిట్ చేస్తున్నవారికి కొత్త నెక్సాన్ ను పరిచయం చేసింది. గతంలో పోలిస్తే చాలా స్టైలిష్ లుక్స్ తో నెక్సాన్ రాబోతోంది.
Tata Cars Price Hike: దేశీయ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ బాంబ్ పేల్చింది. టాటా కారు కొందాం అని అనుకునే వారు త్వరపడండి. ఎందుకంటే మే 1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ పుట్ ఖర్చులు పెరగడంతో పాక్షికం ధరలను పెంచుతున్నట్లు, మే 1 నుంచి తమ ప్యాసింజర్ ధరలు పెరుగుతాయని తెలిపింది