సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలు చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు వసూళ్ల పరంగాను అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూఫ్ చేసింది జైలర్.…
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించిన కుబేర మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ లో తన కుమారుడితో కలిసి చూశారు. ఈ మూవీలో ఆయన బిచ్చగాడి పాత్రలో నటించాడు. స్క్రీన్ మీద తన పాత్రను చూసుకుని ఎమోషనల్ అయ్యారు. బిచ్చగాడి పాత్రలో తనను తాను చూసుకుని కొంచెం ఎమోషన్…
Jana Nayagan : ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “జన నాయకన్”. ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎమోషనల్ గా ఈ సినిమాకు అటాచ్ అవుతున్నారు.
Vishal : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ ఫీవర్ కారణంగా తీవ్రమైనటు వంటి ఒళ్లు నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు.
బాహుబలి రేంజ్ ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన కంగువా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. 400 కోట్లు పెట్టి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తీస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇండియన్ 2, వెట్టియాన్ రిజల్ట్స్ ఏంటో తెలుసు. కానీ ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చిన తక్కువ బడ్జెట్ చిత్రాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. కర్ణన్, మామన్నన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మారి సెల్వరాజ్ వాజై జస్ట్…
తమిళ సినీమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ Axess Film ఫ్యాక్టరీ నిర్మాత G. ఢిల్లీ బాబు ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సెప్టెంబర్ 9 తెల్లవారుజామున సుమారు 12.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఢిల్లీ బాబు అంత్యక్రియలు సెప్టెంబర్ 9 సోమవారం సాయంత్రం 4.30 గంటలకు జరుగుతాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ బాబు నిర్మాతగా రాట్ సన్ 9 తెలుగులో(…
తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇలా విడుదలవగానే వారం, రెండువారాలు మరి అయితే నాలుగువారాలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా (టీఎఫ్‌పీసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సినీనిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో కలిసి కట్టుగా ఒక తీర్మానం చేసారు. తమిళంలో నిర్మించే ఏ సినిమానైనా ఇకపై 8 వారాల తర్వాతనే…
Thangalaan Release: చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నేపథ్యానికి వ్యతిరేకంగా కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,…
Indian2: ఒక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే, ఆ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి పబ్లిక్ ఇంటరెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేయవచ్చు. సౌత్ లో డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి అన్ని భాషలలో సాలిడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి. కల్కి 2898ఏడీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఎంత ఆసక్తిగా ఎదురుచూసారో చెప్పొచ్చు. కల్కి…
అజిత్ కుమార్.. ముద్దుగా ఫ్యాన్స్ ‘తలా’ ‘AK’ అని పిలిచుకొంటారు. అజిత్ సినిమా విడుదల అవుతుంది అంటే తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంటుంది. కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచాలతో థియేటర్ల వద్ద ఒకటే హంగామా ఉంటుంది. అజిత్ సినిమాల నుండి పోస్టర్, సాంగ్ వస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ వేరే లెవల్. మరోవైపు తమిళ్ లో అజిత్ ,విజయ్ మధ్య ఫ్యాన్ వార్స్ తార స్థాయిలో ఉంటాయి. అజిత్ ఫ్యాన్స్ , విజయ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ…