Indian2 Bookings: స్లో స్టార్ట్ చేసిన కమల్ “ఇండియన్ 2”
- కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో "ఇండియన్ 2"
- భారతీయుడు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ
- తమిళనాట 1150 థియేటర్స్ లో మూవీ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian2: ఒక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే, ఆ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి పబ్లిక్ ఇంటరెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేయవచ్చు. సౌత్ లో డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి అన్ని భాషలలో సాలిడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి. కల్కి 2898ఏడీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఎంత ఆసక్తిగా ఎదురుచూసారో చెప్పొచ్చు. కల్కి 2898ఏడీ తర్వాత సౌత్ నుంచి రాబోతున్న మరో పెద్ద సినిమా “ఇండియన్ 2”. యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 300+ కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. భారతీయుడు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. . ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ పై అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యింది.
Also Read: Jilebi On Aha: ఆహాలో వచ్చేస్తున్నా జిలేబి
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
అయితే ఆరంభంలో బడ్జెట్ కారణాల వలన కొంతకాలం వాయిదా పడింది. ఆ కూడా తరువాత వేర్వేరు ఇష్యూలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ కారణంగా సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి సుదీర్ఘ కాలం పట్టింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ చేసారు. తమిళనాట 1150 థియేటర్స్ లో మూవీ రిలీజ్ కానుండగా ఇప్పటి వరకు 30% అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంట. అలానే తెలుగు రాష్ట్రాలలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో భారతీయుడు 2 చాలా స్లో బుకింగ్ జరుగుతున్నాయట. ఇక ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే శంకర్, కమల్ హాసన్ తో పాటు ప్రేక్షకులు మౌత్ టాక్ మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!