బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ రీసెంట్ గా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.. సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ జవాన్ సినిమా ను తెరకెక్కించించి బాలీవుడ్ లో కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు..జవాన్ సినిమా లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించారు. జవాన్ సినిమా దాదాపు 1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ సాధించింది. గతంలో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్…
Taapsee Pannu: ఏరు దాటాకా తెప్ప తగలేసినట్టు అని తెలుగులో ఒక సామెత అందరికి తెలిసే ఉంటుంది. సక్సెస్ అందుకున్నాకా.. ఆ సక్సెస్ కు కారణం అయినవారిని మరిచి తమను తాము పొగుడుకున్నవారి గురించి మాట్లాడే సమయంలో ఈ సామెతను వాడుతారు.
హీరోలు, విలన్లు సిక్స్ ప్యాక్ చెయ్యడం సర్వసాధారం అయిపొయింది, ఫర్ ఏ చేంజ్ ఈసారి నేను చెయ్యాలి అనుకుందో ఏమో కానీ తాప్సీ పన్ను సిక్స్ ప్యాక్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో తన అందంతో, ఆ తర్వాత తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని తన ఫాన్స్ గా మార్చుకున్న తాప్సీ, బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్…
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం 'తడ్కా'. నానా పటేకర్, శ్రియాశరన్, తాప్సీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Taapsee Pannu: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయిన సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. బాలీవుడ్ లో ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉంటుంది.