మిల్కీ బ్యూటీ తాప్సీ, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ “హసీన్ దిల్‌రూబా”. వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ మూవీ జూలై 2న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. “హసీన్ దిల్‌రూబా” ట్రైలర్‌లో రాణి పాత్రలో నటించిన తాప్సీ పన్నూ రిషు (విక్రాంత్ మాస్సే)ను వివాహం చేసుకుంటుంది. అయితే అనుమానాస్పదంగా రాణి భర్త మృతి చెందడంతో… పోలీసులు రాణి తన భర్త…
గత యేడాది ఫిబ్రవరిలో తాప్సీ పన్ను నటించిన తప్పడ్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఇన్ స్టెంట్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమాను మే నెలలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. తాజాగా తాప్సీ నటించిన మరో ఆసక్తికరమైన సినిమా నెట్ ఫ్లిక్స్ లో రాబోతోంది. తాప్సీ, హర్షవర్థన్ రాణే, విక్రాంత్ మెస్సీ ప్రధానపాత్రలు పోషించిన మూవీ హసీన్ దిల్ రుబా. సినిమా ప్రారంభమై కావడంతోనే యువత దృష్టి ఈ మూవీ మీద పడింది.…
నార్త్, సౌత్ సినిమాలతో బిజీగా వుంది బ్యూటీ తాప్సీ. ప్రస్తుతం ఈ నటి ‘హసీన్ దిల్‌రుబా’ అనే సినిమాలో నటిస్తోంది. తాప్సీకి జోడిగా విక్రాంత్ మాస్సే నటిస్తున్నాడు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాపై ఫస్ట్లుక్ విడుదల చేసిన దగ్గర నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. జులై 2న నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తాప్సీ సోషల్ మీడియా ద్వారా…
బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ కేరాఫ్ అయ్యారు. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మీ రాకెట్’. ఇందులో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీగా తాప్సీ కనిపించనుంది. అకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు త్వరలోనే అధికారిక…