(ఆగస్టు 1న తాప్సీ పన్ను పుట్టినరోజు)తెలుగు చిత్రం ‘ఝుమ్మంది నాదం’తోనే వెండితెరపై తొలిసారి వెలిగింది తాప్సీ పన్ను. తరువాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించినా, ఉత్తరాదికి వెళ్ళాకనే ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. దక్షిణాది చిత్రాలలో గ్లామర్ నే ఎక్కువగా ఆరాధిస్తారని అప్పట్లో కామెంట్ చేసి, తరువాత నాలుక్కరచుకుంది. ఏమైనా ప్రస్తుతం తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ బాలీవుడ్ లో భలేగా సాగుతోంది. ప్రస్తుతం ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే తెలుగు చిత్రంలో తాప్సీ నటిస్తోంది.…
బాలీవుడ్ నటి తాప్సీ దాదాపు 3 సంవత్సరాల తర్వాత తన టాలీవుడ్ రీఎంట్రీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె ఇటీవల తన తెలుగు చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ బ్యూటీ “హసీన్ దిల్ రూబా” చిత్రంతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి. కాగా కొన్ని రోజుల క్రితం “మిషన్ ఇంపాజిబుల్” అంటూ తన తెలుగు చిత్రం టైటిల్ అనౌన్స్…
చకచకా సినిమాలు చేస్తూ హిందీ సినిమా రంగంలో యమ జోరు మీద ఉంది తాప్సీ పన్ను. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో పలు చిత్రాలు ప్రకటించారు. తాజాగా మరో సినిమాలో తాప్సీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతోంది. పైగా ఈ నెల 20వ తేదీ నుంచే సదరు సినిమా మొదలు పెట్టబోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తరువాత తాప్సీ రష్యాలో వెకేషన్ కు వెళ్లింది. ఆమె కొంత గ్యాప్ తరువాత కెమెరా ముందుకు…
టాలీవుడ్ లో తాప్సీ కి ఉన్న ఇమేజ్ కు, బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ కు ఎంతో తేడా ఉంది. ఇక్కడ గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ కొద్దికాలంగా ఉత్తరాదిన చేస్తున్న చిత్రాలను చూస్తే… ఆమెలోని నటిని మనవాళ్ళు సరిగా ఉపయోగించుకోలేదా? అనే సందేహం వస్తుంది. అయితే ‘ఆనందో బ్రహ్మ, గేమ్ ఓవర్’ వంటి సినిమాలతో ఇక్కడా ఆమె మంచి పాత్రలనే పొందిందనే భావన కలుగుతుంది. గత యేడాది ఫిబ్రవరిలో ‘థప్పడ్’ మూవీతో ప్రేక్షకుల…
బాలీవుడ్ లో ఎప్పుడూ భగ్గుమనే క్రేజీ ఫైట్… తాప్సీ, కంగనాదే! కొన్నాళ్లుగా సాగుతోన్న వీరిద్దరి మాటల యుద్ధం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాప్సీ కంగనా గురించి మాట్లాడటంతో ఈసారి రచ్చ మొదలైంది. కానీ, తాప్సీ పెద్దగా తప్పుగా ఏం మాట్లాడలేదు ఫైర్ బ్రాండ్ కంగనా గురించి. అయినా, బీ-టౌన్ ‘తలైవి’ తాప్సీకి మరోసారి గట్టిగా తలంటేసింది!ఓ ఇంటర్వ్యూలో… ‘కంగనా మంచి నటి. గతంలోనూ, ఇప్పుడు కూడా, ఇక మీదట కూడా’ అంది తాప్సీ. అంతే కాదు, ఆమెను…
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఇటీవల పారితోషికం విషయంలో తీవ్రంగా ట్రోలింగ్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ భారీ పౌరాణిక చిత్రంలో ‘సీత’ పాత్రను పోషించడానికి కరీనా తన సాధారణ రెమ్యూనరేషన్ కన్నా డబుల్ అమౌంట్ డిమాండ్ చేసిందనే వార్తలు రావడంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. కరీనా రెమ్యూనరేషన్ 6-8 కోట్లు. అయితే ఆమె సీత పాత్ర కోసం 12 కోట్ల రూపాయలకు పారితోషికంగా డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏకంగా బ్యాన్ కరీనా…
బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా మారింది స్టార్ హీరోయిన్ తాప్సీ. సవాళ్లు విసిరే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ జీవితకథతో ‘శభాష్ మిథు’ చిత్రం తెరకెక్కుతోంది. వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా డైరెక్టర్‌ను మార్చినట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ తాజాగా సమాచారం మేరకు ఆయన స్థానంలో దర్శకుడిగా శ్రీజిత్…
బాలీవుడ్ లోని బిజీ హీరోయిన్స్ లిస్ట్ బయటకు తీస్తే తప్పక కనిపించే పేరు తాప్సీ పన్ను. అనేక ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది ఢిల్లీ బ్యూటీ. అయితే, కరోనా ప్యాండమిక్ తాప్సీని కూడా సతమతం చేస్తోంది. కొన్ని సినిమాలు సెట్స్ మీద ఆగిపోయాయి. కొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో, చర్చల దశలో ఉన్నాయి. మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోనూ ఉన్నాయి. ఇన్ ఫ్యాక్ట్, బీ-టౌన్ లో తాప్సీ చేస్తున్నన్ని చిత్రాలు ఇంకే లీడింగ్ లేడీ చేయటం…
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ విభిన్న కథలను ఎంచుకొంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా వుంది. ఇదిలావుంటే, తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్తో హీరోయిన్ తాప్సీ ప్రేమలో పడిందని.. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై రీసెంట్గా తాప్సీ…