టాలీవుడ్‌లో బొడ్డు తప్ప మరేమీ చూపించడం లేదని అగ్రెసివ్ స్టేట్ మెంట్ పాస్ చేసి బాలీవుడ్ చెక్కేసిన తాప్సీ పన్ను.. అక్కడ లేడీ ఓరియెంట్ చిత్రాలతో హిట్స్ కొట్టేసి.. సెటిలైంది. అప్పుడప్పుడు ఒకటి అరా చిత్రాలతో తమిళ్, తెలుగులో సందడి చేస్తోంది కానీ టాప్ హీరోలు ఆమెకు ఛాన్సులివ్వడం లేదు. తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ అనే ఫిల్మ్ తర్వాత టోటల్లీ నార్త్ బెల్ట్ పైనే ఫోకస్ చేసింది సొట్టబుగ్గల సుందరి. Also Read : Sreleela : ఈ…
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకొన్ని బాలీవుడ్‌కి జంప్ అయిన హీరోయిన్‌లలో తాప్సీ పన్ను ఒకరు. అనతి కాలంలోనే తెలుగులో వరుస సినిమాలు తీసి తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ్‌లో కూడా నటించింది. కానీ ప్రజంట్ మాత్రం బాలీవుడ్‌కే పరిమితం అయ్యిన తాప్సి విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తుంది. ఇటు నిర్మాతగా కూడా తన లక్‌ని పరిక్షించుకుంటుంది. అయితే 2018లో తాప్సీ నటించిన ‘ముల్క్’ సినిమా ఎంత మంచి టాక్‌ను తెచ్చుకుందో…
హీరోయిన్ తాప్సీ పన్ను.. హిట్ ఫట్ విషయం పక్కన పెడితే నటిగా మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ సొట్టబుగ్గల చిన్నది ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటించింది. ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సాహసం’, ‘ఆనందో బ్రహ్మ’, ‘మొగుడు’ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించగా, అలాగే తమిళ్‌లో ‘కాంచన 2’, ‘వై రాజా వై’, ‘గేమ్…
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తన వివాహం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చి ఇంటర్వ్యూలో తాప్సీ తన కెరీర్, వివాహం గురించి మాట్లాడింది. తనకు గతేడాదే పెళ్లయిందని ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 2023 డిసెంబర్‌లో తాప్సీ తన ప్రియుడు, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకుట్లు తెలిపింది. వాస్తవానికి అందరూ తాప్సీకి మార్చి 23, 2024న వివాహం జరిగిందని అనుకుంటున్నారు. మథియాస్ బోను, తాప్సీ కొన్నేళ్లుగా లవ్‌లో…
బాలీవుడ్ బ్యూటీ తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సొట్ట బుగ్గల సుందరి తన సినీ కెరీర్ తెలుగు సినిమాతోనే మొదలు పెట్టింది.మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన “ఝుమ్మంది నాదం”.సినిమాతో ఈ భామ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన తన గ్లామర్ తో తాప్సి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత తెలుగు మరియు తమిళ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి ఎంతగానో…
Taapsee Pannu React on Her Marriage with Mathias Boe: హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రియుడు మథియాస్ బోను వివాహం చేసుకున్నారు. మార్చి 20న తాప్సీ, మథియాస్ ప్రీవెడ్డింగ్ వేడుకలు జరగ్గా.. ఉదయ్‌పుర్‌లో మార్చి 23న పెళ్లి జరిగింది. తాప్సీ తన పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా.. వివాహంకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో లీకైంది. పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా…
Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన బ్యూటీ తాప్సీ. సొట్టబుగ్గలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ఈ భామ స్టార్ హీరోలతో నటించింది కానీ, అంతగా విజయాలను అందుకోలేదు. దీంతో తాప్సీ.. టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ మంచి విజయాలను అందుకుంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ రీసెంట్ గా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.. సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ జవాన్ సినిమా ను తెరకెక్కించించి బాలీవుడ్ లో కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు..జవాన్ సినిమా లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించారు. జవాన్ సినిమా దాదాపు 1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ సాధించింది. గతంలో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్…