Home
Suriya
Suriya News
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంజయ్ రామస్వామి లాంటి పాత్రను మళ్లీ తీసుకురాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని, ఆ మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సూర్య ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వాటి సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ కచ్చితంగా చేరుతుందని… -
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. సితార ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A‘ సర్టిఫికేట్ను జారీ చేసింది. ఇక సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకి “పక్కా బిగ్ బ్లాక్బస్టర్ ఫ్యామిలీ… -
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్బై!
Mamitha Baiju: ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు సహా దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలిపారు. ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్ను షేర్ చేయబోనని స్పష్టం చేశారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలను పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తానని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మమితా తన వ్యక్తిగత… -
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
Vishwanath and Sons Trailer: తమిళ స్టార్ హీరో సూర్య, ‘ప్రేమలు’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కుర్రకారు కలల రాణి మమిత బైజు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons). ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ విశేష ఆదరణ పొందగా,… -
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
Suriya: తమిళ స్టార్ హీరో సూర్య చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. సినిమా విజయాలు, అపజయాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ..”‘కంగువ’ సినిమా కోసం దాదాపు 200 రోజుల పాటు పనిచేశాను. ఎంతో కష్టపడి, భారీ స్థాయిలో తెరకెక్కించిన ఆ చిత్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘కరుప్పు’ సినిమాను కేవలం 45 రోజుల్లో… -
Suriya: అలా జరిగిఉంటే జీవితం తలకిందులే.. జ్యోతిక అండతోనే గట్టెక్కా.. సూర్య ఎమోషనల్ కామెంట్స్!
Suriya: చాలా కాలంగా సరైన విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూర్యకు ‘కరుప్పు’ సినిమా కొత్త ఊపిరిని ఇచ్చింది. అయితే ఈ విజయం వెనుక ప్రేక్షకులకు తెలియని ఎన్నో కష్టాలు, ఆర్థిక ఒత్తిడులు ఎదుర్కున్నట్లు సూర్య స్వయంగా వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్జే బాలాజీ నిర్మించిన ‘కరుప్పు’ చిత్రం విడుదలకు ముందే అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఆర్థిక సమస్యల కారణంగా సినిమా పలుమార్లు వాయిదా పడటమే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో షోలు కూడా రద్దు కావాల్సిన పరిస్థితి… -
Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
Suriya-Jyothika: చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న విజయం ఎట్టకేలకు సూర్యను చేరుకుంది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్పై ఎన్నో చర్చలు జరిగినప్పటికీ, రీసెంట్ గా విడుదలైన ‘కరుప్పు’ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ సూర్యకు కొత్త జోష్ ను తీసుకొచ్చింది. అదే జోష్ తో ముందుకు వెళ్తున్నట్లే కనిపిస్తుంది సూర్య. రీసెంట్ గా భార్య జ్యోతికతో కలిసి చేసిన తాజా ఫోటోషూట్… -
Tollywood: అన్నీ మేమే చేయాలంటున్న హీరోలు!
హీరో అంటే బెస్ట్ యాక్టింగ్ తో ఆకట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం యాక్టింగ్ తో పాటు మల్టీ టాలెంట్స్ చూపిస్తున్నారు కొందరు హీరోలు. పాటలు పాడేస్తున్నారు, లిరిక్స్ రాసేస్తున్నారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చూసుకుంటున్నారు. ఇది నిజంగానే ప్యాషన్ తోనా లేక సినిమా మీద ఎక్స్ట్రా బజ్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయోగమా? ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోల్లో కనిపిస్తున్నటువంటి ఈ ట్రెండ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమల్ హాసన్, పవన్ కళ్యాణ్… -
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్ తో తెలుగు ఆడియన్స్ కి మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కు ఫిదా అయిపోయాడు. కట్ చేస్తే తెలుగు, తమిళం, మలయాళం అన్న తేడా లేకుండా బిజీ అయిపోయింది. ప్రేమలు తర్వాత తెలుగులో రిలీజ్ అయిన ‘డ్యూడ్’ లో ప్రదీప్ రంగనాథన్, మమిత యాక్టింగ్ లో పోటీ పడి మరీ మెప్పించారు. స్టార్ హీరోల పక్కన మమిత డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తోంది. సూర్య, విజయ్… -
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
SS Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఘనత ఆయనదే. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుకున్న టైంకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన వారణాసి తర్వాత…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!