తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువ డిజాస్టర్ అయింది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కాస్త గ్యాప్ తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమా చేసాడు సూర్య. ఇది కూడా ప్లాపుల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సూర్య. Also Read : Vijay 69…
తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గతేడాది చివర్లో కంగువతో వచ్చిన ఈ హీరో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు వేటికవే డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పడు నెక్ట్స్ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సూర్య కూడా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Also Read : Exclusive :…
కోలీవుడ్‌లో ఈ వీక్‌లో స్టార్ హీరోల సినిమాలకు సంబందించి బిగ్ అప్డేట్స్ రానున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాయి ఆయా ప్రాజెక్ట్స్ టీమ్స్. జూన్ 20న రిలీజయ్యే కుబేర సంగతి పక్కన పెడితే టాప్ హీరోల అప్ కమింగ్ ఫిల్మ్స్ నుండి అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ముందుగా జూన్ 20న ఆర్జే బాలాజీ బర్త్ డే సందర్భంగా సూర్య 45 టైటిల్, టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్లీ ఈ విషయాన్ని రివీల్ చేశాడు…
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య స్టార్ దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఫస్ట్ ఓ ప్రాజెక్ట్‌కు కమిటవ్వడం ఎనౌన్స్ జరిగాక అనూహ్యంగా తప్పుకుంటూ షాకిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు సినిమాలున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ధ్రువ నక్షత్రం. 2013లోనే స్టార్టైన ఈ సినిమాకు డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్.. హీరో సూర్య మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వర్కౌట్ కాలేదు. తర్వాత విక్రమ్‌తో కంప్లీట్ చేశాడు. కానీ సూర్య చేయలేదన్న కోపం గౌతమ్‌లో…
ప్రజంట్ టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న సూర్య రీసెంట్ గా ‘రెట్రో’ తో మళ్లీ పరాజయం పాలయ్యాడు. ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక తాజాగా సూర్య తన తదుపరి చిత్రం వెంకీ అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రానికి తాత్కాలికంగా ‘సూర్య 46’ అనే టైటిల్‌తో…
టాలీవుడ్ హీరోలు, తమిళ దర్శకులు, తమిళ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లు ఇలా ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఎన్నో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సితార కాంపౌండ్‌లో ఉన్న వెంకీ అట్లూరి ఇప్పటికే ఒక తమిళ, ఒక మలయాళ హీరోలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అందులో తమిళ హీరోతో మళ్లీ జత కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. Also Read:Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను.. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి…
తెలుగు సినిమా ఇండస్ట్రీ (టాలీవుడ్) రేంజ్ రోజురోజుకీ మారిపోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ మీద దృష్టి పెట్టకుండా, మంచి రెమ్యునరేషన్ ఇస్తే చాలు.. డేట్స్ ఇచ్చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో తమిళ స్టార్స్ టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. Also Read:Allu Arjun : అట్లీ మూవీలో యానిమేటెడ్ రోల్ చేస్తున్న బన్నీ..?…
Retro: తమిళ సినీ స్టార్ సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, 65 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మే 1, 2025న విడుదలైంది. విడుదలకు ముందు భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం, థియేటర్లలో దారుణమైన వైఫల్యాన్ని చవిచూసింది. అయితే, ఇటీవల నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఒక పోస్టర్…
కొన్ని సినిమాలు అంతే హడావుడి చేసి బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడతాయి. మరికొన్ని సైలెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ సౌండ్ చేస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చిన సూర్య- కార్తీక్ సుబ్బరాజు రెట్రో, శశికుమార్, సిమ్రాన్ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు. భారీ హైప్ తో వచ్చిన రెట్రో తుస్సుమంటే, కమర్షియల్ ఎలిమెంట్స్, సరైన ప్రమోషన్స్, పాన్ ఇండియా రిలీజ్ లేని టూరిస్ట్ ఫ్యామిలీ కంటెంట్ ఉంటే చాలు ఇవన్నీ అవసరం లేదని ఫ్రూవ్ చేసింది. Also Read…
తమిళంతో పాటు తెలుగు, హిందీ లోనూ స్టార్ హీరో సూర్యకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ‘రెట్రో’ చిత్రంతో మే1న ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చారు సూర్య. పూజా హెగ్దే హీరోయిన్గా నటించింది. శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్…