Home
Suriya
Suriya News
-
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
Tollywood Directors: టాలీవుడ్లో ఒకప్పుడు వరుస ఫ్లాపులు వచ్చిన దర్శకులకు హీరోలు దొరకడం కష్టమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో సక్సెస్ఫుల్ ఫామ్లో ఉన్న దర్శకులు సైతం తమ నెక్ట్స్ సినిమాల కోసం హీరోల డేట్స్ దొరక్క వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల, చందూ మొండేటి, వివేక్ ఆత్రేయ వంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు… -
Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
కోలీవుడ్ లో 1000 క్రోర్ ఓ అందని ద్రాక్ష. బాలీవుడ్ మినహా మిగిలిన మెయిన్ ఇండస్ట్రీస్ 1000 కోట్లు కొల్లగొడుతుంటే, తమిళ ఇండస్ట్రీకి ఓ టార్గెట్ లా ఊరిస్తోంది. ఇప్పటివరకు 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చిన కోలీవుడ్ హీరో రజినీకాంత్ ‘రోబో 2.0’ తో 800 కోట్లు టచ్ చేశాడు. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్టే ఈ వయసులో కష్టపడుతున్నారు సూపర్ స్టార్. గత ఏడాది ‘కూలీ’తో కవర్ చేద్దాం… -
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్తో 100 కోట్ల క్లబ్లోకి సూర్య?
Suriya Remuneration: వరుసగా ఆశించిన విజయాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ‘కరుప్పు’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూర్య. ఈ భారీ విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చిన ఆయన గురించి ఇప్పుడు కోలీవుడ్లో మరో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి చర్చ అంతా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కాదు, తీసుకోబోతున్న పారితోషికం గురించే. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.… -
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
అస్సాం బ్యూటీ తెలుగులో నటించిన రెండు సినిమాలు డిజాస్టర్లే! అయితేనేమి, కెరీర్ మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు తిరగకుండా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. ఫంకీ డిజాస్టర్ అయినా కయాదు లోహర్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు, తమిళం, మలయాళంలో దూసుకుపోతుంది. ఒక్క సినిమా తలరాతను మార్చేస్తుంది అనడానికి కయాదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. నాలుగేళ్ల పాటు నాలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపును ‘డ్రాగన్’ తీసుకొచ్చింది.… -
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
Suriya: వైవిధ్యభరితమైన పాత్రలతో, వైబ్రెంట్ నటనతో సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో సూర్య. ఇప్పుడు ఈ స్టార్ హీరోకు సంబంధించిన నెక్ట్స్ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిలిమ్స్’ ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘సూర్య x… -
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
తమిళ సినీ పరిశ్రమలో ఉన్నట్టుండి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి రాబోతున్నారన్నది ఆ వార్తా సారాంశం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సూర్య పొలిటికల్ ఎంట్రీపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్ మాత్రమే. అయినప్పటికీ ఒకవేళ ఈ వార్త నిజమైతే సూర్య తీసుకునే నిర్ణయాన్ని అభిమానులు పూర్తి సంతోషంతో స్వీకరిస్తారా లేదా అనేది… -
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
2027 సంక్రాంతి రేసులోకి ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు జాయిన్ అయిపోతున్నారు. ఆల్రెడీ కర్చీఫ్ వేసిన వాళ్లు జారుకుంటున్నారు. ఎంతమంది డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. మనవాళ్లకే ప్లేస్ లేదు, థియేటర్స్ దొరకవు అనుకుంటే తమిళ స్టార్స్ ‘మేము సైతం’ అంటూ వచ్చేస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ కర్చీఫ్ వేసేస్తారు. ఇలా ఓ అరడజను సినిమాలు పోటీపడుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న డౌట్ వస్తుంది. తీరా సంక్రాంతికి వచ్చేసరికి మూడు,… -
Nazriya: ఫహద్ ఫాజిల్తో విభేదాలా.. నజ్రియా మాటల వెనుక ఉన్న అర్ధమేంటి?
టాలీవుడ్లో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ‘రెడ్ ఫ్లాగ్’ మ్యాటర్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. నజ్రియా తన వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటోందా? భర్త, ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్తో ఏమైనా విభేదాలు వచ్చాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల… -
Suriya 50 : సూర్యతో సితార నాగవంశీ మరో సినిమా.. డైరెక్టర్ ఫిక్స్?
పాత ఫ్లాప్ లెక్కలన్నీ కరుప్పుతో బదులిచ్చేశాడు సూర్య. నడిపిన్ నాయగన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇటీవల ఓటీటీలో వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. కరుప్పుతో 340 కోట్లు కొల్లగొట్టడంతో విశ్వనాథ్ అండ్ సన్స్పై అంచనాలు పెరిగాయి. టార్గెట్ మారింది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి నుండి వస్తున్నమూవీ కావడంతో ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. ఆగస్ట్ 14న రిలీజయ్యే ఈ మూవీని ఫస్ట్ సింగిల్తో ప్రమోషన్స్ షురూ చేయనుంది మూవీ టీం.… -
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్స్ తడబడుతున్న వేళ, భారీ బూస్టర్ ఇచ్చాడు సూర్య. ‘కరుపు’తో అప్కమింగ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు ఊపిరిపోసాడు. ‘జననాయగన్’ థియేటర్స్లో వస్తుందో రాదో అన్న డైలమా ఇంకా కంటిన్యూ అవుతోంది. 2024లో ‘వేట్టయాన్’, ‘ఇండియన్ 2’, ‘కంగువ’ లాంటి డిజాస్టర్స్తో భారీగా దెబ్బతింది కోలీవుడ్. 2025లో రజినీకాంత్, కమలహాసన్, సూర్య ఆ పుండును మాన్పుతారేమో అనుకుంటే పెద్దది చేశారు. 2026లో సూర్య తన ఫ్లాప్ లెక్కలు ‘కరుపు’తో తీర్చేశాడు. ఇక 300…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!