Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Suriya 46 Shooting Begins Venky Atluri Directs Suriyas New Bilingual Film

Surya 46 : ‘సూర్య 46’ గ్రాండ్ షూటింగ్ స్టార్ట్ – కొత్త పోస్టర్ వైరల్ !

NTV Telugu Twitter
Published Date :June 11, 2025 , 2:01 pm
By Mounika
Surya 46 : ‘సూర్య 46’ గ్రాండ్ షూటింగ్ స్టార్ట్ – కొత్త పోస్టర్ వైరల్ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజంట్ టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న సూర్య రీసెంట్ గా ‘రెట్రో’ తో మళ్లీ పరాజయం పాలయ్యాడు. ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక తాజాగా సూర్య త‌న త‌దుప‌రి చిత్రం వెంకీ అట్లూరితో చేస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రానికి తాత్కాలికంగా ‘సూర్య 46’ అనే టైటిల్‌తో పిలుస్తున్నారు.

Also Read : Kubera: ‘కుబేర’ నుండి పిపిపి.. డుండుండుం.. సాంగ్ రిలీజ్

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించగా.. రీసెంట్ గా ప‌ళ‌ని మురుగ‌న్‌ని ద‌ర్శించుకున్న ఈ చిత్రబృందం, తాజాగా ఈ షూటింగ్‌ని ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్టర్ పంచుకుంది మూవీ టీం. ఇందులో సూర్య బ్యాక్ లుక్ లో కనిపించాడు.. ‘The Celebration Begins’ అని రాసుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా, రవీనా టాండన్ మరియు రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gv Prakash
  • Mamitha Baiju
  • Raveena Tandon
  • Suriya
  • Suriya 46

తాజావార్తలు

  • Keerthy Suresh : తడబడకుండా ‘ఉప్పుకప్పురంబు’ పద్యం చెప్పిన కీర్తిసురేష్..

  • Bomb Threat: గాడియం ఇంటర్నేషనల్ స్కూలుకు బాంబు బెదిరింపు..

  • Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టుకు సిట్.. అసలు ఏం జరుగుతోంది..?

  • Keerthy Suresh : విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్.. హింట్ ఇచ్చిందిగా..

  • Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి మళ్లీ షాక్‌.. మరో కేసులో రిమాండ్‌..

ట్రెండింగ్‌

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions