Kollywood : స్టార్ హీరో సినిమాను వెనక్కినెట్టిన సీనియర్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సినిమాలు అంతే హడావుడి చేసి బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడతాయి. మరికొన్ని సైలెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ సౌండ్ చేస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చిన సూర్య- కార్తీక్ సుబ్బరాజు రెట్రో, శశికుమార్, సిమ్రాన్ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు. భారీ హైప్ తో వచ్చిన రెట్రో తుస్సుమంటే, కమర్షియల్ ఎలిమెంట్స్, సరైన ప్రమోషన్స్, పాన్ ఇండియా రిలీజ్ లేని టూరిస్ట్ ఫ్యామిలీ కంటెంట్ ఉంటే చాలు ఇవన్నీ అవసరం లేదని ఫ్రూవ్ చేసింది.
Also Read : AAA : హీరో నేనే.. విలన్ నేనే.. తగ్గేదెలా
Also Read
మే 1న రెట్రోతో పోటీగా వచ్చింది టూరిస్ట్ ఫ్యామిలీ. కేవలం కోలీవుడ్‌లో రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో థియేటర్లకు క్యూ కట్టారు ఆడియన్స్. ఇక మండే టెస్ట్ విషయానికి వస్తే రెట్రో బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యింది. వీకెండ్లో రూ. 7 కోట్లకు పైగా వసూలు చేస్తే మండేలో జస్ట్ రూ. 2 కోట్లతో సరిపెట్టేసుకుంది. టూరిస్ట్ ఫ్యామిలీ మండే సాలిడ్ కలెక్షసాన్స్ రాబట్టి సూపర్ స్ట్రాంగ్ గా రన్ అయింది. కామెడీ డ్రామా బాగా పండటంతో టూరిస్ట్ ఫ్యామిలీకి జనాలు కనెక్ట్ అయ్యారు. జస్ట్ పబ్లిక్ టాక్‌తో దూసుకెళుతుండటంతో తమిళనాడులో థియేటర్లను పెంచారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్ చేసే యోచనలో ఓ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక తెలుగు రైట్స్ రూ. 10 కోట్లకు అమ్ముడయిన రెట్రో భారీ నష్టాలు చూసింది. మొదటి రోజు గుడ్ స్టార్ట్ అందుకున్న రెట్రో ప్లాప్ టాక్ తో రన్ ముగించింది.
తాజావార్తలు
-
Astrology: నవంబర్ 11 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
-
OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
ట్రెండింగ్
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..