Suriya: కోలీవుడ్ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.అనారోగ్యం కారణంగా నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో విజయకాంత్ చేరారు. అప్పటినుంచి ఆయన చికిత్స అందుకుంటూనే ఉన్నారు.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ “కాథల్ ది కోర్”. మలయాళ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముంబై భామ జ్యోతిక హీరోయిన్ గా నటించింది. జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపెనీ, వేఫరెర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తం గా నిర్మించింది. ఈ మూవీకి మాథ్యూస్ పులికన్ సంగీతం అందించాడు. ఈ మూవీ నవంబర్ 23న ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిశా పటానీ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నెలో జరుగుతుంది.
Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు.
Pic Of The Day: సాధారణంగా ఒక సినిమా ఒక భాషలో హిట్ అయితే.. ఇంకో భాషలో రీమేక్ అవుతుంది అనేది అందరికి తెలుసు. అలా ఒరిజినల్, రీమేక్ చేసిన హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఒక అరుదైన కలయిక జరిగింది.
Suriya: కోలీవుడ్ లో స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న బ్రదర్స్ సూర్య మరియు కార్తీ. వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ మంచి మంచి హిట్లును అందుకుంటున్నారు. ఇక సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా ఈ మధ్యనే సుధా కొంగర దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నాడు.
Suriya 43: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకుంటున్నాడు సూర్య. ఇక అతని కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి ఆకాశం నీ హద్దురా. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది.
కొలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక బెస్ట్ కపుల్ గా పేరు పొందారు.సినిమా ఇండస్ట్రీలో సూర్య, జ్యోతికలాంటి స్టార్ హీరో, హీరోయిన్ల పెళ్లి కామనే అయినా కూడా ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా వుంటూ దాంపత్యం జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఎంతోమందికి ఆదర్శం.అయితే వారి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందట.. అసలు తాను సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.బుధవారం (అక్టోబర్ 18) తన 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ అభిమానులే కాదు తెలుగు అభిమానులకు కూడా సూర్య అంటే ప్రాణమని చెప్పాలి. సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనను అభిమానించేవారు ఉన్నారు.
Boyapati Srinu to direct Tamil hero Suriya: టాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2005లో రవితేజ భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఆ తరువాత వరుస సూపర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. బోయపాటి తెరకెక్కించిన సినిమాలు ఒకటి రెండు తప్ప మిగతావన్నీ విజయాన్ని అందుకున్నాయి. బోయపాటి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ…