Suriya: సూర్య గొప్ప మనసుకు నెటిజన్స్ ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమే.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు.. అభిమానులు అంటే ఆయనకు చాలా ఇష్టం అని మరోసారి రుజువు చేశారు.. తన కుటుంబ సభ్యుల్లాగే అభిమానులకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు సూర్య. సమయం కుదిరనప్పుడల్లా వారిని కలుస్తుంటాడు. వారి బాగోగుల గురించి తెలుసుకుంటాడు.. తాజాగా ఆయన గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..
సూర్య తన ఫ్యాన్స్ ను పిలిచి తానే స్వయంగా భోజనం వడ్డించాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతేడాది డిసెంబర్ లో తమిళనాడును వరదలు ముంచెత్తాయి. మిచాంగ్ తుపాను కారణంగా తమిళనాడులోని పలు నగరాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారి దీన స్థితిని గమనించిన సూర్య, కార్తీలు వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.. అంతేకాదు ఆ పరిస్థితుల నుంచి బయట పడేవరకు అందరికీ నిత్య అన్నదానం చేసి రియల్ హీరో అయ్యాడు..
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
అభిమానులు కూడా ఆయనకు తోడుగా ఉన్నారు.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న సూర్య ఫ్యాన్స్ ను మరోసారి పిలిపించి ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని అభిమానులందరికీ శాఖాహార విందును ఏర్పాటు చేశారు సూర్య. ఈ సందర్భంగా స్వయంగా సూర్యనే తన ఫ్యాన్స్ కు భోజనాలు వడ్డించడం విశేషం. అలాగే వారందరితో ఎంతో ఓపికగా ఫొటోలు దిగాడీ స్టార్ హీరో.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
The lion @Suriya_offl from today’s meet and greet with fans 😎#Kanguva pic.twitter.com/mLOf9qfR4S
— Suriya Fans Club (@SuriyaFansClub) March 3, 2024
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?