Suriya: హీరో సూర్య లేటెస్ట్ లుక్ చూశారా.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో సూర్య కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ లో సూపర్ స్టార్స్ గా కొనసాగుతోన్న విజయ్, అజిత్, కమల్ లా కాకుండా తన దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కథలను ఎంచుకుంటూ తన స్టార్ డమ్ ను కొనసాగిస్తున్నాడు. ఓ వైపు మాస్ మసాలా పాత్రలు చేస్తూనే మరోవైపు ‘జై భీమ్’, ‘సురారై పోట్రు’ లాంటి సమాజంలో స్ఫూర్తి నింపే సినిమాలను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. తాజాగా సూర్య లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈరోజు ముంబై విమానాశ్రయంలో సూర్య ఎక్కడికో వెళ్తు కనిపించారు.. ఆ సమయంలో అక్కడ కెమెరాలకు చిక్కారు.. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
తమిళ స్టార్ హీరోల్లో సూర్య కూడా ఒకరు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన కంగువ సినిమాలో చేస్తున్నారు.. కంగువ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి స్వింగ్‌లో ముందుకు సాగుతున్నందున సూర్య మరో పీరియాడికల్ డ్రామా సినిమాతో రాబోతున్నాడు.. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చాడు.. అతని లేటెస్ట్ స్టైలిష్ లుక్ అందరిని ఆకట్టుకుంది.. బ్రౌన్ కలర్ స్వెట్‌షర్ట్‌తో పాటు బ్లాక్ ట్రాక్ ప్యాంట్ మరియు షూస్‌తో భుజంపై బ్యాగ్‌తో కనిపించాడు.. ఆ ఫొటోలే వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం