తమిళ స్టార్ హీరో సూర్య పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమే.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు.. అభిమానులు అంటే ఆయనకు చాలా ఇష్టం అని మరోసారి రుజువు చేశారు.. తన కుటుంబ సభ్యుల్లాగే అభిమానులకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు సూర్య. సమయం కుదిరనప్పుడల్లా వారిని కలుస్తుంటాడు. వారి బాగోగుల గురించి తెలుసుకుంటాడు.. తాజాగా ఆయన గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. సూర్య…
Mamitha Baiju: కొందరు డైరెక్టర్లకు పర్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వారు తిట్టడంతో ఆగరు.. నటీనటులని కూడా చూడకుండా చేయెత్తుతారు. తెలుగులో డైరెక్టర్ తేజ.. తన దర్శకత్వంలో నటించిన హీరో హీరోయిన్లందరిని కొట్టినవాడే. ఇప్పుడు ఆయన స్కూల్ నుంచి వచ్చిన హీరోలందరూ స్టార్లుగా మారారు.
ఇప్పటికే వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటూ ఉంటే… షూటింగ్ చివరి దశలో ఉన్న దేవర, గేమ్ చేంజర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాయి. దేవర సినిమా వాయిదా…
Suriya-Jyothika Personal Trip at Finald Video Goes Viral: గత కొద్దిరోజులుగా తమిళ స్టార్ హీరో హీరోయిన్లు జ్యోతిక సూర్య విడిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి కారణం జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైకి షిఫ్ట్ కావడమే.. అయితే పిల్లలు చదువు కోసమే ముంబైకి షిఫ్ట్ అయ్యారని జ్యోతిక పలు సందర్భాలలో క్లారిటీ ఇచ్చినా ఈ విడాకుల వార్తలకి మాత్రం ఏమాత్రం బ్రేకులు పడడం లేదు. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టే…
తమిళ స్టార్ హీరో సూర్య బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘కర్ణ’ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.మహా భారతంలోని కర్ణుడి పాత్రను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.తాజాగా ‘కర్ణ’ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన…
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోలు సూర్య, అక్షయ్ కుమార్ ఇలా ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్వయంగా షేర్ చేశారు . ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ పిక్ చూసాక ఈ ముగ్గురూ ఒకే సినిమా లో నటిస్తున్నారా అనే ప్రశ్న ఫ్యాన్స్ లో మొదలైంది..కానీ అసలు విషయం అయితే…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు..స్టార్ డైరెక్టర్ శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.సూర్య 42 వ సినిమాగా తెరకెక్కుతున్న కంగువ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యం లో వస్తోంది.ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఇటీవలే న్యూ…
Suriya: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
Jyothika: కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోనే మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే.. ఈ జంట టాప్ 5 లో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు బయట కనిపించినా.. జంటగా, సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య 42 వ మూవీ గా వస్తున్న కంగువ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ మూవీ 2024 వేసవి లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా…