Suriya-Jyothika: విడాకుల ప్రచారం.. రొమాంటిక్ టూర్ కి సూర్య-జ్యోతిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya-Jyothika Personal Trip at Finald Video Goes Viral: గత కొద్దిరోజులుగా తమిళ స్టార్ హీరో హీరోయిన్లు జ్యోతిక సూర్య విడిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి కారణం జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైకి షిఫ్ట్ కావడమే.. అయితే పిల్లలు చదువు కోసమే ముంబైకి షిఫ్ట్ అయ్యారని జ్యోతిక పలు సందర్భాలలో క్లారిటీ ఇచ్చినా ఈ విడాకుల వార్తలకి మాత్రం ఏమాత్రం బ్రేకులు పడడం లేదు. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టే విధంగా ఈ స్టార్ కపుల్ ఒక ఆసక్తికరమైన పని చేసింది. అదేమిటంటే, వీరిద్దరూ ఒక పర్సనల్ ట్రిప్ కోసం ఫిన్లాండ్ వెళ్లారు.
Hanuman: హనుమాన్ ను వీక్షించిన పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడు.. ఏమన్నారంటే..?
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
న్యూ ఇయర్ సందర్భంగా అక్కడికి వెళ్లినా వీరు అక్కడి మంచులో కుర్ర జంటల అల్లరి చేస్తూ అక్కడి ఫోటోలను కొన్ని వీడియోలను ఒక వీడియోగా మార్చి ప్రోమో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ ఒక్క వీడియోతో కొన్నాళ్ల నుంచి వీరి విడాకులు అంటూ జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు వేసినట్లయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పిల్లలు ఎవరూ లేకుండానే వీరిద్దరూ వెకేషన్ కి వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సూర్య తన కెరియర్ లో ఉన్న ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కంగువ అనే సినిమా చేస్తున్నాడు. జ్యోతిక కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె హీరోయిన్గా నటించిన ఒక మలయాళ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది.
తాజావార్తలు
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!