కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమా తో ఎంతో బిజీ గా ఉన్నాడు. సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధా కొంగర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ ఆయన కెరీర్ లో42 వ సినిమా గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే సూర్య మరోవైపు…
Chandu Mondeti confirms movie with Suriya: కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ చందు మొండేటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. నిజానికి నాగచైతన్యతో ఒక సినిమా ప్లాన్ చేసిన ఆయన ప్రస్తుతానికి ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక కోలీవుడ్ స్టార్ సూర్య కాంబినేషన్లో కూడా ఆయన ఒక సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఈ విషయం…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కోలీవుడ్ చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడు. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా చెయ్యడం సూర్య లాంటి స్టార్ హీరోకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్య లేటెస్ట్ ఫిల్మ్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సూర్య చేస్తున్న…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా సూర్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సూర్య పుట్టినరోజును తెలుగు అభిమానులు ఎంత గ్రాండ్ గా చేశారో అందరం చూసాం. ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి చెందిన విషయం కూడా విదితమే.
రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్లిపోయి… థియేటర్స్ కి మ్యూజికల్ కాన్సర్ట్స్ గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కనిపించేలా చేస్తోంది హీరో సూర్య, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘వారణం ఆయిరం’ సినిమా. తెలుగులో ఈ సినిమా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ పేరుతో రిలీజ్ అయ్యింది. 2008 నవంబర్ 14న రిలీజ్ అయిన…
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు దేవకట్టా ప్రత్యేకమైనా గుర్తింపు సంపాదించుకున్నారు.దేవ కట్ట వెన్నెల సినిమా తో సినీ పరిశ్రమకి పరిచయం అయ్యాడు. వెన్నెల సినిమా మంచి విజయం సాధించింది..వెన్నెల సినిమా తరువాత ఈయన హీరో శర్వానంద్, సాయికుమార్ కాంబినేషన్ లో ప్రస్థానం అనే సినిమాను తెరకెక్కించాడు.ప్రస్థానం సినిమా అద్భుతమైన విజయం సాధించింది.ఈ సినిమా లో నటుడు సాయికుమార్ చెప్పే డైలాగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి.ప్రస్థానం సినిమా తో ఆయనకి చాలా అవార్డ్ లు కూడా వచ్చాయి.ఈ సినిమా…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న హీరో సూర్య మాత్రమే. ఇక్కడ సూర్యను కూడా తెలుగు నటుడు అనే అంటారు.
Suriya: ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు ఏమో కానీ.. హీరో మీద అభిమానులకు ఉన్న అభిమానాన్ని కొనలేరు. ముఖ్యంగా తెలుగు అభిమానుల అభిమనాన్ని కొనడం ఎవరి వలన కాదు. ఒక్కసారి మనసులో మా హీరో అనుకుంటే చాలు. ఆ హీరో తెలుగువాడా.. ? తమిళ్ వాడా.. ? హిందీ నుంచి వచ్చాడా.. ? కన్నడ నుంచి వచ్చాడా అని చూడరు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఈ ఫ్యాన్ బేస్ కి కారణం సూర్య చేసిన సినిమాలు మాత్రమే కారణం కాదు సూర్య మంచితనం కూడా. ప్రతి స్టార్ హీరో తనని స్టార్ చేసిన ఫాన్స్ కి సొసైటీకి ఎదో ఒక సాయం చేస్తూనే ఉంటారు. చిరు, రజినీకాంత్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, దళపతి విజయ్… ఇలా ఒకరేంటి ప్రతి స్టార్ హీరో తమ వంతు సాయం చేస్తూనే…