Sunny Leone : బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. గతంతో పోలిస్తే ఇప్పుడు బోల్డ్ పాత్రలకు ఆమె కొంత దూరంగానే ఉంటుంది. కానీ ఇప్పటికీ ఆమెకు ఉన్న బోల్డ్ క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఆమె కోసం ఇప్పటికీ గూగుల్ లో వెతికే అభిమానులకు కొదువే లేదు. ఈ నడుమ కొంత సినిమాలను తగ్గించింది. read also : Puri – Sethupathi : పూరీ-సేతుపతి మూవీ పూజా కార్యక్రమం షురూ..…
అదేంటి కోట్లు సంపాదించే సన్నీలియోన్ నెలకు వేయి వచ్చే సంక్షేమ పధకం అందుకోవడం ఏంటి అని షాక్ అవద్దు. మన భారత దేశంలో వ్యవస్థలు ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలిపే ఘటన ఇది. సన్నీలియోన్ పేరుపై ఛత్తీస్‌గఢ్‌లో దుమారం రేగుతోంది. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ మహతారీ వందన యోజన పథకం. ఈ కింద ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.1000 జమ అవుతుంది. ఈ పథకం కింద బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో…
శృంగార తారగా ఒక వెలుగు వెలిగి పోర్న్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సన్నీలియోన్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా పోర్న్ ఇండస్ట్రీకి దూరమైన ఆమె కేవలం హిందీ సినిమాలు చేస్తూ వచ్చింది. టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో ఇక్కడ కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఆమెను చూసేందుకు సిద్ధమైన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అసలు విషయం ఏమిటంటే హైదరాబాదులో ఉన్న…
సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులనకు పరిచయం చేయనక్కర్లేని పేరు. గతంలో కరెంట్ తీగ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీ తన నటనతో ఆకట్టుకుంది. ఆ మధ్య మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా అన్ని జానర్లతో ఆడియెన్స్ అలరించింది. మరోసారి సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ‘మందిర’ అంటూ రాబోతోన్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో…
జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాత వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది.
విశ్వవిద్యాలయాలు అంటే చదువులకు నిలయం. ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులుగా తయారవుతుంటారు. అలాంటి చోట బాలీవుడ్ నటి సన్నీలియోన్ నృత్య ప్రదర్శన కోసం పర్మిషన్ కోరింది ఓ ఈవెంట్ సంస్థ.
బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ తన హాట్ షో తో బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి మెప్పించింది .సన్నీ లియోన్ హీరోయిన్ గా నటిస్తూనే పలు సినిమాలలో ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది..2014లో వచ్చిన “రాగిణి ఎంఎంఎస్ 2” మూవీలో “బేబీ డాల్” అనే పాటలో సన్నిలియోన్ కనిపించగా, ఆ సాంగ్…
Actress Sunny Leone praises husband Daniel Weber: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన మనసు ముక్కలైన క్షణాలను గర్తుచేసుకున్నారు. తన మాజీ ప్రియుడు తనను మోసం చేశాడని తెలిపారు. ఓ వ్యక్తితో తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని, మరో రెండు నెలల్లో పెళ్లి అనగా తాను ఇష్టం లేదని చెప్పాడని సన్నీ పేర్కొన్నారు. తన మనసు ముక్కలైన సమయంలో దేవుడు డేనియల్ వెబర్‌ను పంపాడని చెప్పారు. ఎంటీవీలో ప్రసారమయ్యే ‘స్ప్లిట్స్‌విల్లా’ ఐదో సీజన్‌కు సన్నీ లియోన్…
Sunny Leone Doctor Yogi on Sets: అకీరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై యోగేష్, ఆకృతి అగర్వాల్, హీరో హీరోయిన్ గా సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో ‘ డాక్టర్ యోగి డైరీస్ ‘ తెరకెక్కుతోంది. తాజాగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ సిసినిమా పూజా కార్యక్రమం జరిగింది. పారానార్మల్ థ్రిల్లర్ గా సరికొత్త కథ,కథనాలతో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి ఈ సినిమాను నిర్మిస్తుండగా రాజేష్ – ప్రసాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…
Sunny Leone’s photo appears on UP Police recruitment exam admit card: ప్రస్తుతం బాలీవుడ్ నటి ‘సన్నీ లియోన్’ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సినిమాకు సంబందించినదో లేదో ఏదో మంచి పని చేసో సన్నీ పేరు వార్తల్లో నిలవలేదు. ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు సంబంధించిన అడ్మిట్ కార్డులో సన్నీ ఫొటో ఉండటం ఇందుకు కారణం. అడ్మిట్ కార్డులో ఒకటి కాదు రెండు ఫొటోలు ఉండడం విశేషం. అయితే సన్నీ లియోన్ పేరు,…