Sunny Leone : బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. గతంతో పోలిస్తే ఇప్పుడు బోల్డ్ పాత్రలకు ఆమె కొంత దూరంగానే ఉంటుంది. కానీ ఇప్పటికీ ఆమెకు ఉన్న బోల్డ్ క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఆమె కోసం ఇప్పటికీ గూగుల్ లో వెతికే అభిమానులకు కొదువే లేదు. ఈ నడుమ కొంత సినిమాలను తగ్గించింది.
read also : Puri – Sethupathi : పూరీ-సేతుపతి మూవీ పూజా కార్యక్రమం షురూ..
కానీ బోల్డ్ గా తన అందాలను ఆరబోయడం అస్సలు తగ్గించట్లేదు. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి తన టాప్ అందాలతో పిచ్చెక్కించేసింది. ఇందులో తన ఎద అందాలతో కుర్రాళ్లకు వల విసిరిందనే చెప్పుకోవాలి. ఆమె ఈ రేంజ్ లో అందాలను ఆరబోస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదేమో. ఇంకెందుకు ఆ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
read also : Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్