Sunny Leone: తీవ్ర నిరాశలో సన్నిలియోన్ అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శృంగార తారగా ఒక వెలుగు వెలిగి పోర్న్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సన్నీలియోన్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా పోర్న్ ఇండస్ట్రీకి దూరమైన ఆమె కేవలం హిందీ సినిమాలు చేస్తూ వచ్చింది. టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో ఇక్కడ కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఆమెను చూసేందుకు సిద్ధమైన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అసలు విషయం ఏమిటంటే హైదరాబాదులో ఉన్న పబ్లో సన్నీలియోన్ స్పెషల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశారు.
M4M: కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కోక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తా!
Also Read
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
ఆమె ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిన ఈవెంట్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది. హైదరాబాద్ లో జరగాల్సిన ఈ ఈవెంట్ కి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమెను చూసి వెళదామని వచ్చిన అభిమానులు అందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఇల్యూషన్ పబ్ కి కదలి వచ్చారు. అయితే పబ్ బయట పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అనుమతి లేదని చెప్పి అక్కడికి వస్తున్న అభిమానులను తిరిగి వెనక్కి పంపుతున్నారు. దీంతో సన్నీలియోన్ అభిమానులందరూ ఆమెను చూడలేక తీవ్ర నిరాశలో మునిగిపోయారు. సాధారణంగా పలువురు డీజేలను తీసుకువచ్చి ఇలా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే కాస్త భిన్నంగా ట్రై చేయాలని ప్రయత్నించిన పబ్ యాజమాన్యం ఇప్పుడు చిక్కులో పడే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!