బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. శృంగార తారగా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో పాటుగా సినిమా అప్డేట్స్ ను కూడా షేర్ చేస్తుంది.. అయితే తాజాగా కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టింది.. ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో…
సన్నీ లియోన్.. ఈ పేరు యువతకు బాగా సూపరచితమే.. ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సన్నీ హాట్ హాట్ ఫోటోలను నెట్టింట అభిమానులతో పంచుకుంటుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.. దాన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నరు.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మొదట పోర్న్‌స్టార్‌గా కెరియర్‌ను స్టార్ట్ చేసిన…
సన్నీ లియోన్ బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ ఫ్యాషన్ గోల్స్ ఇవ్వాలని చూస్తుంది. తాజాగా ధరించిన డ్రెస్సులో ఫోటోషూట్‌లో బ్లాక్ గౌనులో అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లియోన్ దివా కంటే తక్కువ కాదు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. స్లీవ్‌లెస్ బ్లాక్ గౌన్‌లో అలంకరించబడిన బెల్ట్‌తో లోతైన నెక్‌లైన్ కనిపించింది, ఇది ఆమె నడుముని చింపి, గంట గ్లాస్ ఫిగర్ యొక్క భ్రమను కలిగించింది. బస్ట్‌పై సేకరించిన వివరాలు…
Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ.. తన గత జీవితానికి స్వస్థ పలికిన విషయం కూడా తెలిసిందే. గతంలో ఆమె ఒక పోర్న్ స్టార్ అని తెలిసిందే. సన్నీ శృంగార జీవితం, రియాలిటీ, ఎందుకు ఆమె అలా చేయాల్సి వచ్చింది అనేది కరంజీత్ కౌర్ అనే వెబ్ సిరీస్ లో చూపించారు.
Sunny Leone: ఇండస్ట్రీలో సన్నిలియోన్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగులో కూడా అమ్మడు ఐటెం సాంగ్స్ తో అలరించింది. కరెంట్ తీగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సన్నీ ఆ తర్వాత గరుడవేగ, మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో కనిపించింది.
Sunny Leone : సన్నీ లియోన్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో సన్నీలియోన్ కూడా పాల్గొంది. కొన్ని రోజుల క్రితం సన్నీ లియోన్ ఒక పెద్ద ప్రకటన చేసింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు షోలో పాల్గొనడానికి నిరాకరించానని తెలిపింది.
Sunny Leone: శృంగార తార సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో స్టార్ యాక్ట్రెస్ గా కొనసాగుతోంది. అప్పుడప్పుడు టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ లో కనిపిస్తూ మెప్పిస్తుంది.
ఏంటీ సన్నీ లియోన్ పరీక్ష రాసిందని అనుకుంటున్నారా!. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో చాలా విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరవుతున్న ఒక అభ్యర్థి తన అడ్మిట్ కార్డ్‌లో తన ఫోటోకు బదులు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫోటోను చూసి షాక్ అయింది.
ట్విట్టర్ ద్వారా కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్ పర్సన్ బీఆర్ నాయుడు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖపై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ హాల్ టికెట్ లో అభ్యర్థి ఫోటోకు బదులు రాష్ట్ర విద్యాశాఖ బ్లూ ఫిల్మ్ నటి సన్నీలియోన్ ఫోటోను ముద్రించింది.. అసెంబ్లీలో నీలి చిత్రాలను చూసే పార్టీ నుంచి ఇంకేం ఆశించగలం అని ఆయన కన్నడలో ట్వీట్ చేశారు.