బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ మరో వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సన్నీ నటించిన “మధుబన్ మే రాధికా నాచే” ఆల్బమ్ చిక్కుల్లో చిక్కుకుంది. ఈ సాంగ్ లో రాధాకృష్ణల ప్రేమకథను తప్పుగా చూపించారని, లిరిక్స్ అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలు హిందూ వర్గాలు దుమ్మెత్తిపోశాయి. ఇక తాజాగా ఈ సాంగ్ పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ మ్యూజిక్ ఆల్బమ్ హిందువుల మనోభావాలను…
బాలీవుడ్ ఐటెం బాంబ్ సన్నీ లియోన్ కి వివాదాలు కొత్తేమి కాదు. అమ్మడు ఏ సాంగ్ చేసినా అందులో ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. ఇక ఈ మధ్యన కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది. కనికా కపూర్ పాడిన ఈ సాంగ్ ఈ బుధవారం రిలీజ్ అయ్యిం రచ్చ చేస్తోంది. సన్నీ లియోన్ అందాలు సాంగ్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ…
మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సాధించింది. తెలుగు చిత్రాల్లో కూడా గెస్ట్ రోల్, ఐటెం సాంగ్‌లకు పరిమితమైన సన్నీ.. మరింత డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితామ్ బచ్చన్ లు అడుగుపెట్టిన నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టీ) రంగంలోకి సన్నీ కూడా ప్రవేశించింది. ఇవి ఫోటోలు, డిజిటల్ ఆస్తలు, ఆడియోలు, వీడియోలు సహా ఇతర ఫార్మాట్లలోని డిజిటల్…
సన్నీ లియోన్ థ్రిల్లింగ్ కెరీర్ కి మరో థ్రిల్లర్ మూవీ జతైంది. ఆమె తమిళ చిత్రం ‘షేరో’ షూటింగ్ పూర్తి చేసింది. చివరి రోజు ప్యాకప్ సందర్భంగా క్లాప్ బోర్డ్ తో సహా డైరెక్టర్ శ్రీజిత్ విజయన్ తో కెమెరాకు ఫోజిచ్చింది. అయితే, సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ‘షేరో’లో ఆమె క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈమేరకు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్ లేడీగా సన్నీ కనిపించబోతోంది. ఇండియాకి వచ్చిన ఆమెకు…
గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బాయ్స్’. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ లవ్ స్టోరీ ని దయానంద్ డైరెక్ట్ చేశాడు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ దీన్ని నిర్మించారు. స్మరణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, ఓ పాటకు మంచి స్పందన లభించింది. శ్రీమణి రాసిన ఆ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. Read Also : సౌత్…
మళ్లీ సన్నీ సౌత్ కొస్తోంది! తెలుగు, కన్నడ కుర్రాళ్ల గుండెల్లో ‘డియ్యో డియ్యో’మని మేళం మోగిస్తానంటోంది! మాజీ పోర్న్ స్టార్ ఐటెం నంబర్స్ విషయంలో ఫుల్ క్రేజీ అన్న సంగతి తెలిసిందే కదా… ఆమెని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటోన్న దక్షిణాది రసికులకి గుడ్ న్యూస్! తెలుగులో ‘డియ్యో డియ్యో’ సాంగ్ చేసిన ఇండో-కెనడియన్ బ్యూటీ కన్నడంలోనూ కొన్ని చిత్రాల్లో హాట్ స్టెప్పులేసింది. అయితే, తాజాగా ‘కాటన్ పేటే గేట్’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి…
శృంగార నాయిక సన్నీలియోన్ హీరోయిన్ గానే కాదు, ఐటమ్ సాంగ్ గర్ల్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కరెంట్ తీగతో పాటు రాజశేఖర్ గరుడవేగలోనూ ఐటమ్ సాంగ్ చేసింది సన్నీ లియోన్. అంతేకాదు… సుదీప్ కన్నడ చిత్రం కోటిగొబ్బా 3లో ప్రత్యేక గీతంలో అందాలు ఆరేసింది. ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ గా మారిపోయిన సన్నీ లియోన్ తాజాగా ఓ మరాఠీ చిత్రంలో కోలి వేషధారణలో ఓ పాటలో నర్తించింది. ఆమ్దార్ నివాస్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ…
(మే 13న సన్నీ లియోన్ బర్త్ డే)శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా…