Solar flare: సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో చివరి దశలో ఉన్నాడు. దీంతో సూర్యుడిపై పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. 2025లో గరిష్ట సన్‌స్పాట్ యాక్టివిటీ పెరుగుతుందని అంచనా. సూర్యుడి సౌరచక్రంలో తన అయస్కాంత ధృవాలను మార్చుకుంటాడు. దీంతో ఉపరితలంపై సన్‌స్పాట్‌లు ఎక్కువగా ఏర్పడటంతో పాటు సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ పెరుగుతున్నాయి. భారీ సౌర విస్పోటనాలు జరుగుతున్నాయి.
The coronal hole: సూర్యుడు ఎప్పుడూ లేనంతగా క్రియాశీలకంగా మారాడు. ఇటీవల కాలంలో సూర్యుడి ఉపరితలం గందరగోళంగా మారింది. సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర తుఫానుల తీవ్రత పెరిగింది. సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్నాడు. ఈ సమయంలో సూర్యుడి ఉపరితలం మరింత క్రియాశీలకంగా మారుతుంది.
Great News for Cricket Fans ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 ఫైనల్‌కు సమయం ఆసన్నమవుతోంది. మాజీ ఛాంపియన్స్ భారత్, శ్రీలంక మధ్య నేడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. టైటిల్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించిన భారత్ ఫైనల్‌కు దూసుకొస్తే.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను ఓడించిన శ్రీలంక…
Adtiya L1 Mission: భారతదేశం మొదటి సన్ మిషన్ కింద అంతరిక్షంలోకి పంపబడిన ఆదిత్య L-1 అంతరిక్ష నౌక నాల్గవ 'ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని' విజయవంతంగా పూర్తి చేసింది.
Comet: మరికొన్ని రోజుల్లో భూమికి దగ్గరగా తోకచుక్క రాబోతోంది. ప్రతీ 400 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుంది. నిషిమురా అనే తోచచుక్క ఈ ఏడాది కనిపిస్తే మళ్లీ 2455లో దర్శనమిస్తుంది. చివరిసారిగి ఇది జూలై 1588లో కనిపించింది. ఈ నిషిమురా అనే తోకచుక్క 432 ఏళ్ల కక్ష్య కాలాన్ని కలిగి ఉంది. ఇది సుదూరంగా ఉండే ఊర్ట్ క్లౌడ్ నుంచి ఉద్భవించింది. ఈ ఉర్ట్ క్లౌడ్ సౌర కుటుంబంలో అన్ని గ్రహాల…
Black hole: బ్లాక్ హోల్స్.. విశ్వంలో ఎంతటి వస్తువైనా దీన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సెకన్‌కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్లే కాంతి కూడా ఈ దట్టమైన బ్లాక్ హోల్స్ నుంచి తప్పించుకోలేదు.
Aditya-L1 Solar Mission: చంద్రుడిపై గట్టు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించి ఇటీవల సక్సెస్ అయింది. చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అత్యంత కఠినమైన దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో చంద్రుడిపై కాలు మోపింది. ఈ ప్రయోగంతో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిపై…
Astrological Remedies for Sunday: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం… ఆదివారం సూర్య దేవుడికి అంకితం చేయబడింది. ఆదివారం నాడు సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా వ్యాపార మరియు వృత్తిలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబడతాయి. ఈ రోజు సూర్యోదయ సమయంలో నీటిని సూర్యుడికి సమర్పించాలి. తద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారు జీవితంలో విజయం సాధిస్తారని జ్యోతిషశాస్త్రంలో చెబుతారు. జాతకంలో సూర్యుడు బలంగా లేని వారికి కష్టాలు తప్పవు. జ్యోతిషశాస్త్రంలో వృత్తి,…
James Webb Telescope: ఈ విశాల విశ్వం మన ఊహకు కూడా అందదు. విశ్వంలోని గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, నక్షత్రాలతో పోలిస్తే భూమి ఇసుక రేణువు కన్నా తక్కువే. అయితే ఎప్పటికప్పుడు విశ్వ రహస్యాలను తెలుసుకోవాలను మానవుడి ఆశ అనేక ప్రయోగాలకు కారణం అవుతోంది. మనం ఉన్న గెలాక్సీ ‘‘ మిల్కీ వే’’ గురించే మనం ఇప్పటి వరకు పూర్తిగా తెలుసుకోలేకపోయాం. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు, అందులో లక్షల కోట్ల సంఖ్యలో…