Sunday Good Luck Remedies: ఆదివారం నాడు ఈ చర్యలు చేస్తే.. వ్యాపారంలో విజయం! ఊహించని డబ్బు మీ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Astrological Remedies for Sunday: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం… ఆదివారం సూర్య దేవుడికి అంకితం చేయబడింది. ఆదివారం నాడు సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా వ్యాపార మరియు వృత్తిలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబడతాయి. ఈ రోజు సూర్యోదయ సమయంలో నీటిని సూర్యుడికి సమర్పించాలి. తద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారు జీవితంలో విజయం సాధిస్తారని జ్యోతిషశాస్త్రంలో చెబుతారు. జాతకంలో సూర్యుడు బలంగా లేని వారికి కష్టాలు తప్పవు.
జ్యోతిషశాస్త్రంలో వృత్తి, విజయం మరియు గౌరవం మొదలైన వాటికి సూర్యుడు కారణమైన గ్రహంగా పరిగణించబడ్డాడు. ఓ వ్యక్తి జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయడానికి ఆదివారం ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు కెరీర్ మరియు వ్యాపారంలో పురోగతిని పొందడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు ఇవ్వబడ్డాయి. ఆదివారం నాడు చేయాల్సిన చర్యలు (Remedies for Planet Sun in Astrology) ఏవో ఓసారి చూద్దాం.
Also Read
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
# ఆదివారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. సూర్యుడు ఉదయించే ముందు సూర్య భగవానునికి నీటిని సమర్పించండి. ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించడం ద్వారా వ్యక్తి ఉద్యోగం మరియు వ్యాపారంలో విజయం ఉంటుంది.
# పనిలో అడ్డంకులు ఉన్నాయని మీకు అనిపిస్తే.. ఆదివారం నాడు నది లేదా సరస్సు వద్దకు వెళ్లి చేపలకు పిండి ఆహారం వేయండి. చేపలకు పిండిని తినిపించడం వల్ల సూర్య గ్రహం బలపడుతుంది. దాంతో అప్పుల నుంచి విముక్తి పొందుతాడు.
# ఒక వ్యక్తి డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. ఆదివారం నాడు కొత్త చీపురు కొనండి. మరుసటి రోజు ఉదయం ఆలయంలో ఈ చీపురుని పెట్టండి. ఇలా పెట్టే సమయంలో ఎవరూ చూడకుండా జాగ్రత్త వహించండి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా మీరు డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.
Also Read: IND vs WI: చెలరేగిన యశస్వి, గిల్.. నాలుగో టీ20లో భారత్ ఘన విజయం! సిరీస్ సమం
# మీరు ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతుంటే.. ఆదివారం నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద తలుపుకు ఇరువైపులా నెయ్యి దీపాలను వెలిగించండి. దీని వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఊహించని డబ్బు మీ సొంతం అవుతుంది.
# జ్యోతిష్యం ప్రకారం రాగి, పప్పు, గోధుమలు, బెల్లం మొదలైన వాటిని ఆదివారం దానం చేయండి. ఆదివారం రోజు పూజ గదిలో సూర్య యంత్రాన్ని పెట్టి పూజించండి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా సూర్యభగవానుని అనుగ్రహం మీపై ఉంటుంది. దాంతో కార్యాలలో విజయం ఉంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!