Home
Sun
Sun News
-
Summer heat: ఎండదెబ్బకు జనం విలవిల.. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
Summer heat: ఎండాకాలం అయినప్పటికీ ఇన్ని రోజులు వర్షాలతో వాతావరణం చల్లగా ఉంది. ఇప్పుడు తీవ్రమైన ఎండలు వచ్చాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. పది గంటల వరకు జనం రోడ్లపైకి రావడం లేదు. -
Geomagnetic storm: భూమి వైపు దూసుకొస్తున్న ప్రమాదం.. వలస పక్షులు, శాటిలైట్లపై ప్రభావం
Geomagnetic storm: సూర్యుడు ప్రస్తుతం తన 14 సోలార్ సైకిల్ లో ఉన్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలంపై అనేక రకాల చర్యలు జరుగున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సూర్యుడు ‘సోలార్ మాగ్జిమమ్’ స్థితికి చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని వల్ల సూర్యుడి వాతావరణంలో గందళగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి సౌరజ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ)లు వెలువడుతుంటాయి. కొన్నిసార్లు సూర్యుడి అయస్కాంత క్షేత్రాల నుంచి సౌరజ్వాలలు వెలువడుతుంటాయి. -
Celestial event: గ్రహాన్ని కబళిస్తున్న నక్షత్రాన్ని గుర్తించిన సైంటిస్టులు.. ఏదో రోజు భూమికి కూడా ఇదే పరిస్థితి..
Star Swallowing A Planet: విశ్వంలో ప్రతీదానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. ఇందుకు గ్రహాలు, నక్షత్రాలు మినహాయింపేం కాదు. ఏదో రోజు సూర్యుడు కూడా అంతం కావాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు ఓ నక్షత్రం, దాని చుట్టూ తిరుగున్న గ్రహాన్ని కబళించడాన్ని గుర్తించారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), హార్వర్డ్ యూనివర్సిటీ మరియు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల బృందం గ్రహాన్ని, మాతృ నక్ష్రతం ఎలా చంపేస్తుందనే దాన్ని గమినించారు.… -
Solar Flare: భూమిని ఢీ కొట్టిన సౌరజ్వాల.. పలు ప్రాంతాల్లో రేడియో సిగ్నల్స్ కు అంతరాయం.. సూర్యుడిపై మార్పులకు కారణం ఇదే..
Powerful flare from Sun hits Earth: సూర్యుడి నుంచి వెలువడిన శక్తివంతమైన సౌరజ్వాల భూమిని మార్చి 29న ఢీకొట్టింది. శక్తివంతమైన ఆవేశపూరిత కణాలు కలిగిన ఈ సౌరజ్వాల భూ వాతావరణంలోని పై పొరను అయనీకరించింది. దీనివల్ల ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో షార్ట్ వేవ్ రేడియో బ్లాక్ అవుట్ కు దారి తీసింది. సూర్యుడిపై ఉన్న సన్‌స్పాట్ AR3256 నుంచి ఈ సౌరజ్వాల వెలువడింది. శక్తివంతమైన పేలుడు కారణంగా ఇలా సౌర జ్వాలలు భూమివైపు దూసుకువస్తుంటాయి. -
Black Hole: సూపర్ మాసీవ్ “బ్లాక్ హోల్”.. సూర్యుడి కన్నా 33 బిలియన్ రెట్ల పరిమాణం..
Supermassive Black Hole: ఈ అనంత విశ్వంలో ఇప్పటి వరకు అంతుబట్టని విషయాల్లో బ్లాక్ హోల్ ఒకటి. మన శాస్త్రవేత్తలు విశ్వం గురించి తెలుసుకున్నది కేవలం కొంతమాత్రమే. ఇప్పటికే అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఈ బ్రహ్మాండం తనలో దాచుకుంది. బ్లాక్ హోల్స్ ఎప్పుడూ కూడా శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతూనే ఉంటాయి. నక్షత్రాల కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దదిగా ఉంటూ.. సమీపంలోని నక్షత్రాలను, గ్రహాలను తనలో కలిపేసుకుంటూ అంతకంతకు పెద్దదిగా మారుతుంది. చివరకు సెకన్ కు 3… -
TriGraha Yoga Effect: ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. ఎందుకో తెలుసా?
Tri-Graha Yogas Combination of 3 planets -
Black Hole : అతిపెద్ద బ్లాక్ హోల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. భూమికి ముప్పు అన్న అనుమానాలు
Black Hole : సూర్యుడి కంటే పది రెట్లు పెద్దదైన బ్లాక్ హోల్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి దగ్గరగా వచ్చినట్లు వారు తెలిపారు. మొదటిసారిగా ఒక బ్లాక్ హోల్ ను పాలపుంతలో గుర్తించినట్లు సైంటిస్టులు వెల్లడించారు. -
Colour Change Dress: ఎండకు రంగులు మారే వెరైటీ డ్రెస్
Colour Change Dress: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది రోజుకో కొత్త ఆవిష్కరణలు మనకు పరిచయం అవుతూనే ఉన్నాయి. అలాంటి ఆవిష్కరణలు చూసి ఒక్కొసారి అవాక్కయిపోక తప్పదు. -
Solar Storm: భూమికి ప్రమాదం.. సూర్యుడి నుంచి భారీ సౌరజ్వాల..
సూర్యడిపై భారీ విస్పోటనం జరిగింది. దీంతో భారీ సౌరజ్వాల భూమి వైపు వస్తుండటంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే సౌరజ్వాల భూమిని తాకితే భూమిపై కమ్యూనికేషన్, జీపీఎస్, రేడియో సిగ్నల్స్, విద్యుత్ గ్రిడ్స్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రేడియో బ్లాక్ అవుట్ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. సూర్యుడు ప్రస్తుత తన 11 సంవత్సరాల సోలార్ సైకిల్ లో ఉన్నాడు. దీంతో సూర్యుడి వాతావరణం క్రియాశీలకంగా మారింది.సూర్యుడిపై భారీగా సౌర… -
LIVE: ఆదివారం సూర్యారాధన చేస్తే…
https://youtu.be/_Ef0pGg-NG4 ఈ సమస్త లోకాలకు సూర్యుడే ప్రధాన ఆధారం. ఆదివారం సూర్యదేవునికి ఎంతో ఇష్టమయిన వారం. ఆయన్ని ఆరాధిస్తే అన్నీ శుభాలే. అంతేకాదు, సూర్యకిరణాలు మనమీద పడితే సకల రోగాలు నశించిపోతాయి.
తాజావార్తలు
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!