ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న స్టార్స్ అంతా పెళ్లి పీటలెక్కుతున్నారు. గతేడాది చాలా టాలీవుడ్ సెలబ్రెటీలు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. అయితే తాజాగా అక్కినేని హీరో విషయంలో ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..తన చివరి శ్వాస వరకు నటించ
Sumanth : అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వాళ్లలో హీరో సుమంత్ ఒకరు. 1999లో వచ్చిన ప్రేమకథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.
ఒక్కోసారి సూపర్ హిట్ సినెమాలను కొందరు హీరోలు అనుకోని కారణాల వలన వదులుకుంటారు. ఆ తర్వాత అదే కథలు ఇతర హీరోయిలతో అవి సూపర్ హిట్లుగా నిలవడం ఎన్నో సందర్భాలలో చూసాం, రవితేజ చేసిన ఇడియట్ పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేసాడు పూరి జగన్నాధ్. రవితేజ భద్ర సినిమాను వదులుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్,అలాగే సింహాద్�
Mahendragiri Varahi: అక్కినేని వారసుడు సుమంత్.. ఒక మంచి హిట్ అందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. విజయాపజయాలను పక్కన పెట్టి.. అవకాశాలను అందుకుంటూ.. విజయం కోసం కాచుకొని కూర్చుంటున్నాడు.
Sumanth: అక్కినేని హీరో సుమంత్.. ఒక పక్క హీరోగా.. ఇంకోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి విజయాలనే అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన సార్ మూవీలో ఒక కీలక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
SIIMA 2023 Best Actor in a Supporting Role in Telugu: భారతదేశంలో సినీ అవార్డులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ అవార్డులకు దుబాయ్�
క్యారెక్టర్ యాక్టర్ గా సుమంత్ చేసిన రెండు సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. కానీ అతను సోలో హీరోగా నటించిన సినిమాలు మాత్రం విడుదల కాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
'సీతారామం', 'సార్' చిత్రాలలో సుమంత్ పోషించిన పాత్రలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సోలో హీరోగా పెద్దంత విజయాలను అందుకోలేకపోతున్న సుమంత్ ఇక మీదట ఇదే పంథాలో సాగితే బెటర్!!
నైట్రో స్టార్ సుధీర్ బాబుతో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దీన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. దీనికి 'హరోం హర' అనే పేరు ఖరారు చేశారు.