సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ రైటర్ విజయంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు ‘హెల్ప్ మీ’ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి.…
వరుస పరాజయాలతో సాగుతున్న సుమంత్ ‘మళ్ళీ రావా’ మూవీతో మళ్ళీ కాస్తంత లైమ్ లైట్ లోకి వచ్చాడు. బాహుశా ఆ సెంటిమెంట్ తోనే కావచ్చు అతని లేటెస్ట్ మూవీకి ‘మళ్ళీ మొదలైంది’ అనే టైటిల్ పెట్టారు. సుమంత్, వర్షిణి సౌందర్ రాజన్, నైనా గంగూలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరో మసాలా అధినేత్రి సుజాత (సుహాసిని) సింగిల్ మదర్. ఆమె తల్లి శారద…
సుమంత్ నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైన ‘మళ్ళీ మొదలైంది’ మూవీని ఫిబ్రవరిలో ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేమికుల రోజు కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు జీ 5 సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన…
సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ…
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘అహం రీబూట్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దర్శకులు చందు మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో సుమంత్ ఆర్జేగా నటిస్తుండటం…
మనసును ఆకట్టుకొనే చిత్రాలను రూపొందించడంలో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’కు మంచి పేరుంది. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటా బంధాలు, అనుబంధాలు చక్కగా చోటు చేసుకొని ఉంటాయి. అసభ్యత, అశ్లీలానికి ఈ సంస్థ దూరంగా ఉంటూ సంసారపక్షంగా చిత్రాలను నిర్మించింది. ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ సంస్థలో నాగార్జున తొలుత నటించిన చిత్రం ‘నువ్వు వస్తావని’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, అప్పట్లో నాగ్ చిత్రాలలో ఓ మైల్ స్టోన్ గా నిలచింది. ఆ తరువాత ఈ…
టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం విడాకులు తర్వాత జీవితం ఎలా ఉంటుంది?’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. త్వరలోనే థియేటర్లోకి రానున్న నేపథ్యంలో తాజాగా లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘అలోన్ అలోన్’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ…
సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్ మీడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే… సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డ్ నిజజీవితానికి సంబంధించింది కాదని, సుమంత్ నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిందని ఆ తర్వాత బయటపడింది. ఇంతలోనే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ‘ఒకసారి చేదు అనుభవం ఎదురైనా మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డావా?’ అంటూ సుమంత్ కు ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకున్నాడు.…
సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం “మళ్ళీ మొదలైంది”. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో సుమంత్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్ కనిపించబోతున్నాడు. సినిమాలో ఈ హీరోకు పెళ్లంటే అలర్జీ అంట. అంతేకాదు రిలేషన్ షిప్ స్టేటస్ “?”…
సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సుమంత్ పెళ్ళి శుభలేఖతో ‘మళ్ళీ మొదలైంది’ సినిమాపై అందరి దృష్టి పడింది. సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో ఇన్‌స్పిరేషనల్ రోల్‌లో సీనియర్ నటి సుహాసిన మణిరత్నం నటిస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూరర్, ధైర్య, సాహసవంతమైన సింగిల్ మదర్ ‘సుజా’ పాత్రలో ఈమె కనిపిస్తున్నారు. Read Also : ‘పొన్నియన్…