'సీతారామం', 'సార్' చిత్రాలలో సుమంత్ పోషించిన పాత్రలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సోలో హీరోగా పెద్దంత విజయాలను అందుకోలేకపోతున్న సుమంత్ ఇక మీదట ఇదే పంథాలో సాగితే బెటర్!!
నైట్రో స్టార్ సుధీర్ బాబుతో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దీన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. దీనికి 'హరోం హర' అనే పేరు ఖరారు చేశారు.
Sita Ramam: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. గత నెల రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది.
దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాగూర్, రశ్మిక మందణ్ణ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘సీతారామం’. శుక్రవారం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం జరిగింది. దీనికి ‘డార్లింగ్’ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో మూవీపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ‘సీతారామం&#
విజయవాడ లో సీతారామం మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరోలు సుమన్, దుల్కర్ సాల్మన్, హీరోయిన్ మృణాల్ పాల్గొన్నారు. అనంతరం వారు సీతారాం మూవీ సినిమా ముచ్చట్లు అభిమానులతో పంచుకున్నారు. హీరో దుల్కర్ సాల్మన్ మాట్లాడుతూ.. మా సినిమా హిట్ టాక్ విజయవాడలో ప్రారంభమౌతుందని ఆశిస్తున్నా అన్నారు. మహానటి సమయంలో
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి కుమారుడు సుమంత్. అక్కినేని చిన్నకూతురు నాగ సుశీల తనయుడు సుశాంత్. వీరిద్దరూ కాస్తంత గ్యాప్ తో టాలీవుడ్ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ గ్రాండ్ సక్సెస్ లు మాత్రం ఇంతవరకూ దక్కలేదు. ఒకానొక సమయంలో సుమంత్ దూకుడుగా సినిమాలు చేశాడు. ఇప్పుడు నిదానించాడు.
సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ రైటర్ విజయంద్ర ప్రసాద్ ఆవిష్క�