తినడానికి తిండి లేని రోజుల నుండి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోగా ఎదిగిన నటులలో సుడిగాలి సుధీర్ ఒకడు. మెజీషియన్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత జబర్దస్త్ వేదికగా అంచలంచలుగా ఎదుగుతూ.. అదే క్రమంలో అనేక కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ.. ఆపై టాలీవుడ్ లో కూడా హీరోగా సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ఛానల్ ఏదైనా సరే తన మార్క్ కామెడీతో అందరిని నవ్విస్తూ దూసుకెళ్తాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం…
Sudigali Sudheer: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఒకప్పుడు మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకునే సుధీర్ కి జబర్దస్త్ లో వచ్చిన అవకాశం కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సుడిగాలి సుధీర్ గా మారి కొన్నాళ్లపాటు ఒక టీంని కూడా మెయింటైన్ చేశాడు. ఇక దాని తరువాత సుడిగాలి సుధీర్ గా పేరు తెచ్చుకున్నాడు.
Sudigali Sudheer:సుడిగాలి సుధీర్.. గాలోడు సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో రెండు, మూడు సినిమాల వరకు ఉన్నాయి. అందులో ఒకటి గోట్(GOAT)..గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ట్యాగ్ లైన్. పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. సుధీర్ సరసం బ్యాచిలర్ భామ దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తుస్తుంది.
Sudigali Sudheer: గాలోడు సినిమాతో హిట్ అందుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ సరసన బ్యాచిలర్ భామ దివ్య భారతి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Sudigali Sudheer: గాలోడు సినిమాతో సుడిగాలి సుధీర్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత సుధీర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక గత ఏడాది గోట్ అనే సినిమాతో వస్తున్నట్లు సుగిగాలి సుధీర్ అధికారికంగా తెలిపాడు. పాగల్ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. ఆ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు హీరోగా నిలబెట్టాయి.. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా కాలింగ్ సహస్ర లో హీరోగా నటించాడు.. మొదటి సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా కాస్త నిరాశని మిగిల్చింది.. బుల్లితెర పై కమెడియన్‌గా టీవీ స్క్రీన్‌పై కెరీర్ మొదలుపెట్టిన సుధీర్.. ‘జబర్దస్త్’లోకి వెళ్లిన తర్వాత సుడిగాలి సుధీర్ అయిపోయాడు.…
Rashmi: బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ పెళ్లి చేసుకోబోతుందా.. ? అంటే నిజమే అని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ..సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ బాగా పేరు తెచ్చుకుంది. ఈ జంట ఎప్పుడు బయట కనిపించినా కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.
Rashmi Gautham: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ యాంకర్ గా అమ్మడికి బాగానే పేరు ఉంది. ఇక ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకోపక్క సినిమాలతో దుమ్మురేపుతోంది.
Sudigali Sudheer Thanks his fans : బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’ను డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్…
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ మెజీషియన్ గా కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.