‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆ మధ్య ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీలో హీరోగా నటించాడు. దానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… సుధీర్ మాత్రం తన ప్రయత్నం మానలేదు. తాజాగా మరోసారి రాజశేఖర్ రెడ్డ�