Sudigali Sudheer: సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాలింగ్ సహస్ర. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధ ఆర్ట్స్ బ్యానర్స్ పై విజేష్ కుమార్ తాయల్, చిరంజీవి పమిడి, వేంకటేశ్వరులు కాటూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తో బాగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. గాలోడు సినిమా హిట్ టాక్ అందుకోవడంతో ప్రస్తుతం గోట్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక గాలోడు సినిమా కన్నా ముందే కాలింగ్ సహస్ర అనే పేరుతో సుధీర్ ఒక సినిమా చేశాడు.
Sudigali Sudheer’s Calling Sahasra to release on November: బుల్లి తెర ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ‘గాలోడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను…
Sudigali Sudheer: జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సుధేర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి కాలింగ్ సహస్ర, ఇంకొకటి గోట్. ఇక కాలింగ్ సహస్ర ఎప్పుడో మొదలైంది కానీ, మధ్యలో గ్యాప్ రావడం వలన షూటింగ్ జరుగుతుంది.
Sudigali Sudheer: బుల్లితెర ప్రేమ జంట సుధీర్- రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. టాలీవుడ్ లో ఏది ఫేమస్ అయినా కాకపోయినా.. బుల్లితెరపై మాత్రం వీరిద్దరి ప్రేమాయణం మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది.
Sudigali Sudheer About Qualities of his Fiance: సుడిగాలి సుధీర్ రష్మీ మధ్య లవ్ ఉందని వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని కలరింగ్ ఇచ్చేలా ఈటీవీలో అనేక ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ వచ్చారు. నిజానికి తమ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం కొలీగ్స్ మాత్రమే అని వీరిద్దరూ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా వీరిద్దరి ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు తెర మీదకు వస్తూనే ఉంటాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో తనకు…
Sudigali Sudheer about Re Entry in Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఒకప్పుడు మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకునే సుధీర్ కి జబర్దస్త్ లో వచ్చిన అవకాశం కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సుడిగాలి సుధీర్ గా మారి కొన్నాళ్లపాటు ఒక టీంని కూడా మెయింటైన్ చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన జబర్దస్త్ నుంచే కాదు పూర్తిగా మల్లెమాల కార్యక్రమాల నుంచి కూడా…
Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. ఒక మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించి.. ఎన్నో అవమానాలు పడి, జబర్దస్త్ లో చోటు సంపాదించుకొని.. కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా, యాంకర్ గా.. కమెడియన్ గా.. హీరోగా సుధీర మారిన తీరు ఎంతోమందికి ఆదర్శదాయకమని చెప్పాలి.
Sudigali Sudheer: జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా మొదలైన సుధీర్ కెరీర్ టీమ్ లీడర్ గా, యాంకర్ గా, కమెడియన్ గా, హీరో అయ్యేవరకు కొనసాగింది. గాలోడు సినిమాతో సుధీర్ హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత లక్కీ మీడియా, మహాతేజా క్రియేషన్స్ బ్యానర్స్ లో గోట్ అనే సినిమా చేస్తున్నాడు.