Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో మరోసారి చైనా వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. డ్రాగన్ కంట్రీలో వెలుగు చూసిన కొత్త వైరస్ హెచ్‌ఎంపీవీ (HMPV) కేసులు భారత్‌లోనూ గుర్తించిన నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Stock Market Crash: ఈరోజు (సోమవారం) అకస్మాత్తుగా స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలోనూ భారీ పతనం జరిగింది. సెన్సెక్స్ 79,713.14 వద్ద ప్రారంబం అవ్వగా.., 1100 పాయింట్లు పడిపోయి 78,620 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ కూడా సోమవారం 24,315.75 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా.. ఇప్పుడు 370 పాయింట్లు పతనమై 23,930 వద్ద ట్రేడవుతోంది. బిఎస్‌ఇ…
Stock Market : అమెరికాలో మాంద్యం ప్రభావం భారత మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ట్రేడింగ్ వారంలో మొదటి రోజైన సోమవారం కూడా స్టాక్ మార్కెట్‌కు 'బ్లాక్ మండే'లా కనిపిస్తోంది.
Stock Market Crash : భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లుకు నేడు బ్యాడ్ న్యూస్. ఈ రోజు మార్కెట్ కుప్పకూలిపోయింది. ప్రపంచ మార్కెట్ల క్షీణతే ఇలా మార్కెట్ పడిపోవడానికి కారణమని చెబుతున్నారు.
Stock Market Crash: ఓ వైపు దేశంలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మరోవైపు వస్తున్న ట్రెండ్స్ స్టాక్ మార్కెట్ కు రుచించడం లేదు. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ క్షీణతతో ప్రారంభమై కొద్దిసేపటికే సునామీగా మారింది.
Adani Group : స్టాక్ మార్కెట్ పతనం ప్రారంభమైనప్పుడు ఎంత పెద్ద మిలియనీర్లకైనా వణుకు తెప్పిస్తుంది. బుధవారం కూడా స్టాక్ మార్కెట్లలో ఇదే గందరగోళ వాతావరణం నెలకొంది.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్లోనూ భారీ పతనాన్ని కొనసాగించింది. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ 30 షేర్ల సెన్సెక్స్ 502.5 పాయింట్లు క్షీణించి 63,546.56 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.