సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ రిలీజ్ GlobeTrotter ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. SSMB29 టైటిల్ ను వారణాసి గా ప్రకటిస్తూ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసాడు రాజమౌళి. వరల్డ్ ఆఫ్ వారణాసి గ్లిమ్స్ కు అద్భుతామైన స్పందన వస్తుంది. అ Also Read…
గత కొన్ని ఏళ్లుగా థియేటర్స్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది రీ రిలీజ్ ఫీవర్.. గతంలో సూపర్ హిట్స్ అయిన “మురారి”, “జల్సా”, “ఖుషి”, “దూకుడు”, “మగధీర”, “జగదేక వీరుడు అతిలోక సుందరి” లాంటి సినిమాలు మళ్లీ స్క్రీన్స్ మీదకు వచ్చి, యూత్‌ని, ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచాయి. హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఈ ఫ్యాన్ బేస్‌ని గమనించిన మేకర్స్ ఇప్పుడు మరో లెవెల్‌కి వెళ్తున్నారు. ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే రీ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు మాత్రం రెండు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం OG. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ వద్ద ఎక్కడ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాను తొలి రోజు థియేటర్ లో చూసేందుకు వెళ్లిన ఫ్యాన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. RRR వంటి భారీ సినిమాను నిర్మించిన దానయ్య DVV బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసిన OG మొత్తానికి గత రాత్రి ప్రీమియర్స్ తో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ కు ఎక్కడాలేని డిమాండ్ ఉంది. మరి ముఖ్యంగా నైజాంలో ఒక్కో టికెట్ రూ. 1200 నుండి రూ. 2000 వరకు పలుకుతోందంటే అర్ధం చేసుకోండి డిమాండ్ ఎలా ఉంది. Also…
మహేష్ బాబు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అందం. అందుకే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన డీ గ్లామర్ గా నటించలేదు. అలా నటిస్తానా కూడా జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే సగం మంది ప్రేక్షకులు మహేష్‌ని చూడటం కోసం థియెటర్‌కు వస్తారు. అందుకే దర్శకులు కూడా ఈ విషయం పై చాలా క్లారిటీగా ఉంటారు. తెరమీద మహేష్ ఎంతో అందంగా చూపిస్తారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబుకి ఒక టఫ్ సిచువేషన్…
SSMB 29: ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. సినిమాల చిత్రీకరణలో ఆయన రేంజే వేరు. ఆయన సినిమా అంటే చాలు.. ప్రతి చిన్న విషయంలో పెర్ఫెక్షనిజం కచ్చితంగా కనిపిస్తుంది.
ఒక సినిమా అనౌన్స్మెంట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడడం బహుశా ఇదే మొదటిసారేమో. ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తం మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. కానీ ఎలాంటి హడావిడి లేకుండానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కానిచ్చేశాడు జక్కన్న. మామూలుగా అయితే రాజమౌళి సినిమా ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ ఉంటుంది. కానీ ఈసారి అలాంటిదేమి లేదు. సడెన్‌గా సైలెంట్‌గా రాజమౌళి ముహూర్తం పెట్టేశాడు.…
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గె్స్ట్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా దర్శక ధీరుడు రాజమౌళి సంగతి మనకు తెలిసిందే.
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని,టైటిల్ ఇదే…