Mahesh Babu : 20 నిమిషాల వైల్డ్ ఫైర్ .. డూప్ లేకుండా మహేష్ బాబుతో షూట్‌కు జక్కన్న ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బాబు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అందం. అందుకే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన డీ గ్లామర్ గా నటించలేదు. అలా నటిస్తానా కూడా జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే సగం మంది ప్రేక్షకులు మహేష్‌ని చూడటం కోసం థియెటర్‌కు వస్తారు. అందుకే దర్శకులు కూడా ఈ విషయం పై చాలా క్లారిటీగా ఉంటారు. తెరమీద మహేష్ ఎంతో అందంగా చూపిస్తారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబుకి ఒక టఫ్ సిచువేషన్ ఎదురైందట. ఏంటి అంటే..
ప్రజంట్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జక్కన్న సినిమా అంటే మామూలుగా ఉండదు, అందులోను సూపర్ స్టార్‌తో అంటే ఫ్యాన్స్ ఏక్స్‌పెక్టెషన్స్ పీక్స్ లో ఉంటాయి. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందంటూ, మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు చేత చాలా చాలా విన్యాసాలే చేయించబోతున్నాడట జక్కన్న.
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
రీసెంట్ గా వైరల్ అవుతున్న వార్త ఏంటి అంటే.. ఈ మూవీలో ఒక 20 నిమిషాల వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందట.. ఆ సీన్ కి మొత్తం థియేటర్స్ షేక్ అయిపోవాల్సిందే నంటా. అంతేకాదు ఈ సీన్స్ కోసం జక్కన్న ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ బాబుని నటింపజేయాలని అని నిర్ణయించుకున్నారట. కానీ మొదట మహేష్ ఒప్పుకోనప్పటికి సీన్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లేన్ చేయడంతో ఓకే అంటూ హామీ ఇచ్చారట. ఇందులో నిజం ఎంత ఉందో తేలినప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
- Tags
- mahesh babu
- SSMB29
- ssrajamouli
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!