SSMB 29 : ఒక్క ఫోటో చాలు.. సోషల్ మీడియా తగలబడిపోద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక సినిమా అనౌన్స్మెంట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడడం బహుశా ఇదే మొదటిసారేమో. ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తం మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. కానీ ఎలాంటి హడావిడి లేకుండానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కానిచ్చేశాడు జక్కన్న. మామూలుగా అయితే రాజమౌళి సినిమా ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ ఉంటుంది. కానీ ఈసారి అలాంటిదేమి లేదు. సడెన్‌గా సైలెంట్‌గా రాజమౌళి ముహూర్తం పెట్టేశాడు. ఎస్ఎస్ఆర్ఎంబీ అధికారికంగా లాంఛ్ అయిపోయింది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
Also Read : Mollywood : మలయాళంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం.. దర్శకుడు ఎవరంటే..?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ కార్యక్రమానికి మహేష్ బాబుఎం నమ్రతా హాజరయ్యారయ్యారని సమాచారం. కానీ ఈ సినిమా లాంఛ్‌కు సంబంధించి రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన గానీ, ఫొటోలు గానీ బయటికి రాలేదు. వాస్తవానికైతే ఎస్ఎస్ఆర్ఎంబీ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. కానీ రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండానే, ఫోటోలు బయటికి రాకుండానే పూజా కార్యక్రమం కానిచ్చేశాడు. ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నప్పటికీ ఇప్పటికైనా సినిమా మొదలుపెట్టినందుకు సంతోషమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేస్తున్నారు. రాజమౌళి లేకుండా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మహేష్ బాబు, ఇప్పుడు జక్కన్నతో కలిసి హాలీవుడ్ సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు SSRMB సినిమా స్పెషల్ ఫోటోను ఈ రోజు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మహేశ్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు