రెబల్ స్టార్ ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా బాహుబలి. దర్శక ధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2015లో విడుదలై ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా స్థాయిని. ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత నార్త్ లో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా బాహుబలి సిరీస్ ను నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డ ఓ పాడ్‌కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.…
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టేందుకు దర్శకుడు ధీరుడు SS రాజమౌళి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకోసం ఆయన ఫస్ట్ టైమ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. అసలు ఇప్పటికి అధికారంగా కూడా ప్రకటించని ఈ సినిమా సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక న్యూస్ తో హల్ చల్ చేస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ పై దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read…
రాజమౌళి చాలా రోజుల తర్వాత షూట్ లో పాల్గొనబోతున్నాడు. SSRMB ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి బయట కనిపించడం తగ్గించేశారు. దేవర రిలీజ్ నాడు కనిపించిన దర్శక ధీరుడు మల్లి కనిపించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఒకప్పటి ఇండియన్ సెన్సేషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదులెండి. వీరిద్దరూ కలిసి ఓ టాక్ షోలో సందడి చేయనున్నారు. Also…
తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మంత్రి తలసానితో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సమావేశం నిర్వహిస్తున్నారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్‌లు ఎలా…