అతడు, ఖలేజ లాంటి కల్ట్ సినిమాలని తెలుగు వాళ్లకి ఇచ్చిన త్రివిక్రమ్, మహేశ్ బాబు కలిసి ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలతో అందుకోలేకపోయిన హిట్ ని ఈసారి గ్రాండ్ స్కేల్ లో అందుకోవాలని చూస్తున్నారు ఈ హీరో అండ్ డైరెక్టర్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇప్పటికే సారధి స్టూడియోలో మహేశ్ బాబుతో ఒక షెడ్యూల్ ని త్రివిక్రమ్ కంప్లీట్ చేశాడు.…
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అతడు, ఖలేజా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.
Pooja Hegde: సినిమా.. గ్లామర్ ప్రపంచం.. ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. ఒకసారి గోల్డెన్ లెగ్ గా ముద్ర పడితే.. ఇంకోసారి ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంటారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 లో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్- మహేష్ కాంబో ఎంత పడ్డ హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. SSMB28 పేరుతో వస్తోన్న ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్ జనవరి నుంచి నాన్ స్టాప్ గా జరగబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూజహేగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.