ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇందులో పూజా హేగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కె.జి.ఎఫ్ 2 లో అధీరాగా నటిస్తున్న సంజయ్ దత్ మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడట. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ గా కనిపిస్తాడట. Read…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య తాజాగా జరిగిన మీటింగ్ టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. నిన్నటితో (ఆగష్టు 9) “జులాయి” మూవీ విడుదలై 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్యాజువల్ గా కలుసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్రివిక్రమ్…
నేడు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో అభిమానుల జోష్ కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి వచ్చిన విజువల్స్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ కెరీర్ లో #SSMB28 గా వస్తున్న సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…
ఈ రోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” నుంచి రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండగానే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను ఆవిష్కరించారు. Read Also : “సూపర్…
ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా మహేష్ బాబు పుట్టినరోజు సిడిపిని సోషల్ మీడియాలో రీలిజ్ చేశారు. ఈ సీడీపీ గతంలో కంటే భిన్నంగా, విభిన్న శైలిలో ఉంది. ఇక ఈ సీడీపీతో అప్పుడే తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలు మొదలు పెట్టేశారు అభిమానులు. మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రేపు మహేష్ బాబు…
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఒకటి కాదు ఒకేసారి మూడు అప్డేట్ లతో సూపర్ స్టార్ అభిమానులను ముంచెత్త బోతున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ట్రిపుల్ ధమాకా కానుంది. ఆగస్టు 9న “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అనే స్పెషల్ ను ఉదయం 9 గంటలకు, ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” చిత్రం నుంచి ఉదయం 12…
కొన్ని కాంబినేషన్స్ వినడానికి భలే క్రేజీగా ఉంటాయి. అలాంటిదే ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబో! కథానాయకుడిగా పాతిక చిత్రాల మైలురాయికి ప్రభాస్ చేరువ కాబోతున్నా… ఇంతవరకూ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అతను ఒక్క సినిమాలోనూ నటించలేదు. దాంతో త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ను ప్రభాస్ నోటి వెంట వినాలని, అలానే ఈ యంగ్ రెబల్ స్టార్ తో చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను త్రివిక్రమ్ తీస్తే చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. Read Also : కాజల్,…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనుందనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రాజెక్ట్ పై అప్డేట్ రానుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘SSMB28’పై ఈరోజు అధికారిక ప్రకటన రానుండడం మహేష్ అభిమానులను హుషారెత్తిస్తోంది. ‘SSMB28’ మూవీ స్టోరీ ఏంటనే విషయంపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే…