Aamir Khan: మహేశ్ సినిమాలో ఆమిర్ ఖాన్.. డైరెక్టర్ వేసిన మాస్టర్ స్కెచ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aamir Khan Mahesh Babu To Share Screen In Rajamouli Direction: ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా, మల్టీస్టారర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోలందరూ ఆ రెండు కేటగిరీల సినిమాలవైపే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫిల్మ్ మేకర్స్ కూడా.. మార్కెట్ కలిసొస్తుందన్న ఉద్దేశంతో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్‌ను కుదిర్చేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా ఒక క్రేజీ కాంబోని సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం. తన తదుపరి సినిమాలో మహేశ్ బాబు, ఆమిర్ ఖాన్‌ను ఒక ఫ్రేమ్‌లో చూపించబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.
Errabelli Dayakar Rao : ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టం
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు నెలకొల్పిన జక్కన్న.. తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే! తొలుత ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలని అనుకున్నాడు కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తెచ్చిపెట్టిన వరల్డ్‌వైడ్ గుర్తింపు వల్ల.. పాన్ వరల్డ్ చిత్రంగా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాడట! ఈ నేపథ్యంలోనే మహేశ్ సినిమా కోసం ఆమిర్ ఖాన్‌ను రంగంలోకి దింపనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అతడ్నే ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణం.. చైనా మార్కెట్ అని చెప్తున్నారు. చైనాలో ఆమిర్ ఖాన్‌కి అనూహ్యమైన మార్కెట్ ఉంది. అతని సినిమాలు అక్కడ ఎన్నో సంచలనాలు సృష్టించాయి. అతడ్ని తీసుకుంటే, చైనా మార్కెట్ కలిసొస్తుందన్న ఉద్దేశంతో.. జక్కన్న ఈ ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే.. ఈ ప్రాజెక్ట్‌లో ఆమిర్‌ని తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఇది కేవలం ప్రచారం మాత్రమే!
Cricketer Heart Attack: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్
ఇకపోతే.. జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అవార్డులు అందుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఈ ఈవెంట్స్ ముగిసేదాకా అతడు మహేశ్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించేలా లేడు. మరోవైపు.. మహేశ్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో ప్రాజెక్ట్ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!