SSMB28:సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB28.హారిక అండ్ హాసిని క్రియేసన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా కృష్ణ మరణంతో వాయిదా పడింది.
Rashmika : పెద్ద హీరోలు సినిమాలు చేస్తున్నారంటే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం సహజం. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తీసేందుకు చిత్ర యూనిట్లు ఎంతకైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు.
Mahesh Babu: ఘట్టమనేని కుటుంబంలో వరుస మరణాలు ప్రిన్స్ మహేశ్ బాబును శోకసంద్రంలో ముంచాయి. తండ్రి.. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు, మహేష్ బాబు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు.
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ భార్య సౌజన్య సైతం నిర్మాతగా వ్యహరిస్తోంది.
Pooja Hegde: నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని అల్లు అర్జున్ చేతనే పాడించుకున్న బ్యూటీ పూజా హెగ్డే. ఆ పాట వచ్చినదగ్గరనుంచి పూజా కాళ్లు చాలా ఫేమస్ అయిపోయాయి. ఇక తాజాగా ఆ కాలికే గాయమయ్యిందని పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అరెరే పూజా కాలికి ఏమయ్యింది అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.