శ్రీ విష్ణు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత హీరోగా నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో వంటి సూపర్ హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నాడు. ఇక హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీవిష్ణు సినిమాలను చేస్తూ వస్తున్నాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు బిగ్ హిట్ అందుకున్నాడు. కంటెంట్ బేస్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని కెరీర్ సాగిస్తున్నాడు ఈ యంగ్…
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు శ్రీ విష్ణు. సన్నాఫ్ సత్యమూర్తి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి పలు చిత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు విష్ణు. అతిధి పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని హీరోగా మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ వంటి చిత్రాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. చిన్న హీరోగా స్టార్ట్ అయ్యి నేడు మిడ్ రేంజ్ హీరోలలో విభిన్నమైన నటనతో…
టాలీవుడ్ లో ఈ మధ్య ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తున్నాయి.. ‘ప్రభాస్’ హీరో గా నటించిన ఆదిపురుష్ సినిమా వల్ల బయ్యర్స్ ఎంతగానో నష్టపోయారు..ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు పెద్ద దెబ్బే తగిలింది. ప్రభాస్ కెరీర్ లో మరో భారీ ప్లాప్ సినిమా గా నిలిచింది అదిపురుష్.అలాంటి సమయం లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘సామజవరగమన సినిమా…
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘సామజవరగమన’ చిత్రం ఇటీవల విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా జూన్ 29 న విడుదల అయింది.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ మూవీ మొదటి షోతోనే అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.సినిమా పై ఉన్న పూర్తి కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం విడుదలకి మూడు రోజుల నుండి వేసిన ప్రీమియర్స్ సినిమాకు బాగా ఉపయోగ పడ్డాయి.ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండానే ఈ మూవీ మంచి విజయం సాధించింది.హీరో…
శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం 'సామజవరగమన' ఈ నెల 18న జనం ముందుకు రావాల్సింది. కానీ మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇప్పటి వరకూ ఇవ్వలేదు. కనీసం కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించలేదు.
బెక్కెం వేణు గోపాల్ ది నిర్మాతగా 16 సంవత్సరాల ప్రస్థానం. 'టాటా బిర్లా మధ్యలో లైలా'తో మొదలైన సినీ ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. దానికి కారణం తనలోని అంకితభావమే అంటున్నారాయన.
ఆకాశంలో ఉరుములు మెరుపుల శబ్దాలు వినిపించేటప్పుడు భయంతో “అర్జునా…ఫల్గుణా…” అంటూ పిల్లలు కేకలు వేయడం ఇప్పటికీ మన పల్లెల్లో కనిపిస్తూనే ఉంటుంది. అదే తీరున ‘అర్జున…ఫల్గుణ’ సినిమా కూడా ఆరంభమవుతుంది. అయితే ఇందులోని పలు సన్నివేశాలు చూసినప్పుడు ఉరుముల మెరుపులు లేకున్నా ‘బోరు’తో ప్రేక్షకుడు “అర్జునా…ఫల్గుణా…” అంటూ వేడుకోక తప్పదు. అసలు కథలోకి వస్తే… పచ్చని కోనసీమ ప్రాంతంలోని ఓ పల్లెటూరు. అందులో అర్జున, అతని మిత్రులు తాడోడు, రాంబాబు, ఆస్కార్ ఉంటారు. ఈ నలుగురికి శ్రావణి…
విభిన్న కథాంశాలతో వరుస విజయాలను అందుకుంటున్న హీరో శ్రీవిష్ణు. ఇటీవలే రాజరాజ చోర చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు మరోసారి అర్జున ఫల్గుణ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ…
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో, రకరకాల జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది జీ5. ఇటీవల ‘అలాంటి సిత్రాలు’ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లోవిడుదల చేసిన ‘జీ 5’ విజయదశమి కానుకగా సూపర్ హిట్ సినిమా ‘రాజ రాజ చోర’ ను అందించబోతోంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రమిది. కరోనా సెకండ్…