Sri Vishnu: ‘స్వాతిముత్యం’తో శ్రీ విష్ణు సినిమా..
- స్వాగ్ తో నిరాశపరిచిన శ్రీ విష్ణు
- సేఫ్ జోన్ లో సినిమా చేసేందుకు కసరత్తు
- ఫన్ కమర్షియల్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ విష్ణు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత హీరోగా నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో వంటి సూపర్ హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నాడు. ఇక హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీవిష్ణు సినిమాలను చేస్తూ వస్తున్నాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు బిగ్ హిట్ అందుకున్నాడు. కంటెంట్ బేస్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని కెరీర్ సాగిస్తున్నాడు ఈ యంగ్ హీరో.
Also Read : OG : షూటింగ్ లో అగుడుపెట్టిన ఇమ్రాన్, ప్రియాంక
Also Read
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
సమాజావారగమన తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు శ్రీ శ్రీవిష్ణు, అదే జోష్ లో తనతో రాజా రాజా చోర వంటి సూపర్ హిట్ తీసిన దర్శకుడితో SWAG సినిమా చేసాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నిరుత్సహ పరిచింది. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు శ్రీ విష్ణు రెడీ అవుతున్నదని తెలుస్తోంది. బెల్లంకొండ గణేశ్ తొలి సినిమా ‘స్వాతిముత్యం’ దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ శ్రీవిష్ణు తో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. స్వాగ్ లా విభిన్న కథతో కాకుండా శ్రీవిష్ణు కు కలిసొచ్చిన ఫన్ కమర్షియల్ నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్తు టాక్ వినిపిస్తోంది. ఇక నుండి ప్రయోగాలు జోలికి పోకుండా సెట్ అయ్యే కథలతో మార్కెట్ పెంచుకునే ఆలోచనలో ఉన్నాడు శ్రీ విష్ణు. రెండవ సినిమా కూడా నిర్మాత నాగవంశీ కి చేయాల్సిన కారణంగా శ్రీ విష్ణు సినిమా కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లోనే చేయబోతున్నాడు దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!